ఈ విషయాలు తెలిస్తే మీరు కూడా గొప్ప కౌన్సిలర్ అవ్వొచ్చు : బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కౌన్సిలింగ్” అనే అంశం గురించి వివరించారు. కౌన్సిలర్ అంటే ఓదార్పునందించే వారని, ప్రేమగా మాట్లాడేవారని, మందులు, మాకులు లేకుండా అభిమానంతో...

దేశంలో కరోనా రికవరీ రేటు 89.86 శాతం, మరణాల రేటు 1.26 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,68,912 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 904...

నిస్వార్ధంగా సేవలు చేస్తున్న వాలంటీర్ల అందరికి సెల్యూట్ : సీఎం జగన్

0
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు సహా పలు పథకాలను ప్రజలకు ఇంటివద్దనే అందిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం...

మాస్కు ధరించకుంటే వెయ్యి జరిమానా, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

0
ఇటీవల రాష్ట్రంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాస్కులు ధరించని వ్యక్తులకు రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు...

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఇప్పటికే 10.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ

0
దేశంలో ఏప్రిల్ 11 (మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి) నుంచి ఏప్రిల్ 14 (బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి) వరకు ‘టీకా ఉత్సవ్’ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే....

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ ‌

0
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి‌ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

0
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస...

తెలంగాణలో కొత్తగా 2251 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 2251 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 11, ఆదివారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,529 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...

క్వారంటైన్ లోకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

0
జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. "జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమైన...

మనాలిలో షూటింగ్ విశేషాలు : అలీ రెజా

0
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....

ఈ మార్గాల్లో ఉద్యోగం వెతకడం ఈజీ

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...

కంటిపాపవలె నన్ను కాపాడిన యేసయ్య – తెలుగు క్రిస్టియన్ సాంగ్

0
Zion Ministries యూట్యూబ్ ఛానెల్‌లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “కంటిపాపవలె...

ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 3309 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,929 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3309 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 10,...

గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,45,384 కరోనా పాజిటివ్ కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,68,436 కి...

సినిమా కథ రాసే సమయంలో ఉపయోగపడే టిప్స్ : పరుచూరి గోపాలకృష్ణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 74 వ పాఠంలో సినిమా కథ...

తెలంగాణలో భారీగా కరోనా కేసులు, కొత్తగా 2909 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 2909 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 9, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,091...

ఈ నెల 20-24 తేదీల్లో ప్రైవేట్ టీచర్ల అకౌంట్లలో 2 వేల ఆర్ధిక సహాయం...

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు రూ.2000 ల ఆర్ధిక సహాయం, 25 కిలోల రేషన్ బియ్యం పంపిణీ విషయమై...

ఐపీఎల్ పండుగ వచ్చేసింది, మరికాసేపట్లో ఘనంగా ప్రారంభం

0
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 మరికొద్ది గంటల్లో ఘనంగా ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబయి ఇండియన్స్‌ మరియు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య తొలి...

ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్పసభ నేడే… భారీగా ఏర్పాట్లు

0
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ సోదరి వైఎస్ షర్మిల ఈ రోజు ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో "సంకల్ప సభ"...

పెద్దల మాట చద్దన్నం మూట!

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...