నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషి అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేవేసింది. తనకు విధించిన మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ అక్షయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై డిసెంబర్...
కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీతో ఒప్పందం, ఈ నెల 23న శంకు స్థాపన
కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె – పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్...
పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలను విభజించే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం...
మూడు రాజధానుల నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు....
ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ- మంత్రి కేటీఆర్
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా 11569 కంపెనీలకు అనుమతులు
సుమారు 6లక్షల మందికి ఉద్యోగాల కల్పన
మరింత ఉపాధి...
ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు -సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా...
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు! – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు రాష్ట్ర రాజధాని విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా...
అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు సభ మొదలైన తరువాత ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంశం, ఉపాధి హామీ పనుల...
రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సమయాల్లో పలు ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ డిసెంబర్ 17,...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుపై అధికార పక్షం ప్రివిలేజ్‌మోషన్ ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి...














































