యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని...
డిసెంబర్ 26న తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత
డిసెంబర్ 26, గురువారం నాడు సూర్య గ్రహణం కారణంగా తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. సూర్య గ్రహణం కారణంగా 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...
తెలంగాణలో మద్యం ధరల పెంపు
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం బాటిల్ పరిమాణాన్ని...
వెస్టిండీస్ ఆటగాళ్లకు భారీ జరిమానా
భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15న జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్...
ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 16, సోమవారం నాడు ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశ పెట్టగా, వాటిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ విలీనం బిల్లును...
ఉన్నావ్ కేసులో కుల్దీప్‌సింగ్ ను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు డిసెంబర్ 16, సోమవారం నాడు సంచలనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ...
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయన్ను ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమించారు. జోగులంబ-గద్వాల్ జిల్లా కలెక్టర్...
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ ఎస్.కె.జోషి సమీక్ష
రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఈ నెల 20 నుండి 28 వరకు శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రానికి రానున్న సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
పేపర్ తో క్రిస్మస్ ట్రీ తయారుచేసుకోవడం ఎలా?
డిసెంబర్ నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది. అందరి ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమవుతున్నారు. మార్కెట్లో పలు రకాల క్రిస్మస్...
డిసెంబర్ 18న జీఎస్టీ మండలి భేటీ
జీఎస్టీ మండలి సమావేశం డిసెంబర్ 18, బుధవారం నాడు జరగనుంది. జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో 6 శాతం పెరిగి మూడు నెలల తర్వాత 1.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో...














































