వాటికి ఒక్కొక్కటే..నా!
తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాల పరిస్థితి వామపక్షాలకే అర్థం కానట్లుగా మారింది. పొత్తుల కోసమెళ్తే.. ఏ పార్టీ కూడా వాటిని సరైన ప్రాధాన్యం ఇవ్వనట్లుగా కనిపిస్తోంది. మొదట్లో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆసక్తి చూపారు. ఆశించిన...
బీజేపీ నేతల తీరే వేరయా..!
తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల క్రితం బీఆర్ ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ సీన్ కూడా అలాగే కనిపించింది. అధికార పార్టీ...
మద్యం కేసులో చంద్రబాబుకు రిలీఫ్
తెలుగు దేశం పార్టీకి మంచి రోజులు వచ్చాయి. తెలుగు తమ్ముళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. రెండు కేసుల్లో బాబుకు అనుకూలంగా తీర్పు వెలువడింది....
అక్కడ టీడీపీ అదృశ్యంలో రెండు దృశ్యాలు
కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా.. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.. నందమూరి ఆశయ రధసారధ్యం నీదే.. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా...
కళ్యాణ మండపాలను కూడా వదలని అభ్యర్థులు
తెలంగాణాలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. నవంబర్ 30న జరిగే ఎన్నికల కోసం తెలంగాణలో ఎటు చూసినా పార్టీల జెండాలతో అభ్యర్థుల కోలాహలం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిని...
డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది డేటా..
భారతీయుల డేటా మళ్లీ బహిరంగ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. అవును వేలు కాదు లక్షలు కాదు.. భారత దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది భారతీయుల సున్నితమైన డేటా ఇప్పుడు డార్క్‌వెబ్‌లో హల్...
ఉన్న పార్టీలో ఉండలేక.. పక్క పార్టీలు పట్టించుకోక.. ఊగిసలాటలో ఎంపీ వివేక్
ఎన్నికలవేళ జంపింగ్ జపాంగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. టికెట్ దక్కక.. పార్టీలో సరైన గుర్తింపు లేక నేతలు పార్టీలు మారుతూ హోరెత్తిస్తున్నారు. టికెట్ ఆశించి కొందరు నేతలు పార్టీలు మారుతుంటే.. మరికొందరు పదవులకు...
హమ్మయ్య.. బాబుకు బిగ్ రిలీఫ్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు యాభై రోజులుగా జైలులోనే ఉన్నారు. అయితే.. ఆయన అరెస్ట్ అయిన మొదటి వారం నుంచే చంద్రబాబుకు ఆరోగ్య...
ఎలక్షన్ మేనియా.. సోషల్ మీడియా..!
మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఆయా పార్టీల్లో ఇప్పటికే టిక్కెట్లు లభించిన వారు ప్రచారం ప్రారంభించారు. విజయదశమి రోజునే చాలా మంది రంగంలోకి దిగారు. ఎన్నికల్లో గెలుపు కోసం...
టీటీడీపీకి షాక్.. గుడ్ బై చెప్పిన కాసాని
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహాగానాలే నిజమయ్యాయి. కొద్దిరోజులుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు...





































