నూతన సచివాలయంలో 6 కీలక ఫైళ్లపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, నేటి మధ్యాహ్నం తొలి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన,...
నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నూతన...
నేడు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేరువయ్యేందుకు అక్టోబర్ 3, 2014న మొదటిసారిగా 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆకాశవాణిలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా గత తొమ్మిదేళ్లుగా ఆయన...
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూలు టెండర్‌లో భారీ కుంభకోణం – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి...
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూలు టెండర్ వెనుక భారీ కుంభకోణం ఉందని, ఇది దేశంలోనే అతి పెద్దదని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో...
‘బైజూస్’ సీఈవో ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనల ఆరోపణలపై నజర్
ఆన్‌లైన్ విద్యాకోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థ బైజూస్ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. శనివారం బెంగళూరులోని బైజూస్ సీఈవో రవీంద్రన్ బైజు నివాసం మరియు కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులు...
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని
సూపర్ స్టార్ రజినీకాంత్‌పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభకు హాజరైన రజినీకాంత్ చేసిన...
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్, సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోంది – ఫుడ్ కాంక్లేవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్ మరియు సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోందని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలో...
భారత్‌లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. రెండోరోజూ వరుసగా 7వేలకు పైనే కొత్త కేసులు నమోదు
భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల భారీగా కనిపించడంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వరుసగా రెండు రోజూ 7 వేలకు పైగానే...
ఎన్టీఆర్ యుగ పురుషుడైతే.. చంద్రబాబు నాయుడు మంచి విజనరీ – సూపర్‌స్టార్ రజనీకాంత్
అలనాటి తెలుగు అగ్రనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) యుగ పురుషుడైతే.. నేటి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంచి...
జంతర్ మంతర్ వద్దకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. మహిళా రెజ్లర్ల ఆందోళనకు సంఘీభావం
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరియు ఇతర ఉన్నతాధికారులు కొందరు మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...












































