సమతా కుంభ్-2023: స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద నేడే విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (ఫిబ్రవరి...
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ను ఖరారు చేసిన సీఎం కేసీఆర్
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను ఖరారు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు (ఫిబ్రవరి...
విజయవంతంగా ‘కంటి వెలుగు’: ఇప్పటికి 33,60,301 మందికి పరీక్షలు, 6,76,732 మందికి రీడింగ్ గ్లాసెస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కంటి వెలుగు వైద్య శిబిరాలలో ఇప్పటివరకు (ఫిబ్రవరి 10, శుక్రవారం) 33...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించి...
అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. హిండెన్‌బర్గ్‌పై న్యాయ పోరాటానికి సిద్ధం, ప్రముఖ అమెరికన్ లీగల్ ఫర్మ్ వాచ్‌టెల్‌కు బాధ్యతలు
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ సంస్థ భారతీయ దిగ్గజ అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిప్యులేషన్ వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది వెల్లడించిన రీసెర్చ్ రిపోర్ట్ అనంతరం...
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అయింది. హైదరాబాద్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సభ్యత్వ నమోదును సాంకేతికంగా...
కోడళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపించిన సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
కోవా పూరి స్వీట్ రెసిపీ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం.. వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఉపశమనం
అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకోనుంది. హెచ్-1బీ వీసాలకు సంబంధించి బైడెన్ సర్కార్ హెచ్-1బీ మరియు ఎల్-1 వీసాలపై ఉన్న పదివేల మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో భాగంగా...
ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతం, ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2) ను...














































