సూపర్‌స్టార్ రజనీకాంత్ కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

PM Narendra Modi Extended His Best Wishes To Superstar Rajinikanth On His 70th Birthday,PM Narendra Modi,Narendra Modi,Modi,PM Modi,PM Narendra Modi Latest News,Rajinikanth,Hero Rajinikanth,Actor Rajinikanth,Superstar Rajinikanth,Superstar,PM Narendra Modi Extended His Best Wishes To Superstar Rajinikanth,PM Narendra Modi Birthday Wishes To Superstar Rajinikanth,PM Modi Birthday Wishes To Rajinikanth,Mango News,Mango News Telugu,PM Modi Wishes Tamil superstar Rajinikanth,PM Modi Wishes Rajinikanth On His 70th Birthday,Rajinikanth Birthday,Rajinikanth Turns 70,PM Modi Greets Rajinikanth,Superstar Rajinikanth Turns 70,#HappyBirthdayRajinikanth,#HBDSuperstarRajinikanth

ప్రముఖ సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈరోజు 70వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అలాగే సోషల్ మీడియా ద్వారా పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, రవితేజ సహా పలువురు నటీనటులు రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలపై డిసెంబర్ 31 ప్రకటన చేయనున్నట్టు ఇటీవలే‌ రజనీకాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 4 =