బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రబృందంతో సునయన ఇంటర్వ్యూ

Battala Ramaswamy Biopikku Exclusive Interview with Sunaina,Battala Ramaswamy Biopikku Songs,Battala Ramaswamy Biopikku Interview,Ram Narayan,battala ramaswamy biopikku telugu full movie,battala ramaswamy biopic,battala ramaswamy biopic songs,battala ramaswamy biopic telugu full movie,battala ramaswamy biopic trailer,frustrated woman sunaina interview,battala ramaswamy biopikku,battala ramaswamy biopic full movie,battala ramaswamy full movie,Mango Telugu Cinema

బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రం ఇటీవలే ZEE5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. మ్యాంగో మాస్ మీడియా మరియు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో రామకృష్ణ వీరపనేని మరియు సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. అల్తాఫ్ హసన్, శాంతి రావు, సాత్విక జై, లావణ్యరెడ్డి మరియు భద్రమ్ తదితరులు నటించారు. కాగా ఈ చిత్రబృందంతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన చేసిన ఇంటర్వ్యూను “మ్యాంగో తెలుగు సినిమా” యూట్యూబ్ ఛానెల్లో వీక్షించండి.

ఇంటర్వ్యూ వీడియో కోసం కిందకు స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 9 =