నిద్ర ఒక శారీరక అవసరం – డా.బీవీ పట్టాభిరామ్

Sleep Is Physical Necessity,Latest Motivational Videos,Personality Development,BV Pattabhiram,bv pattabhiram about sleep,bv pattabhiram about importance of sleep,pattabhiram about sleep,pattabhiram about importance of sleep,bv pattabhiram latest videos,bv pattabhiram videos,pattabhiram latest videos,pattabhiram videos,pattabhiram,importance of sleep,sleep is necessity,sleep importance,importance of sleep in telugu,why sleep is important,motivational videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నిద్ర” గురించి వివరించారు. నిద్ర అనేది ఒక శారీరక అవసరం అని చెప్పారు. మనిషికి బ్రతకడానికి కావాల్సిన ఫిజియోలాజికల్ అవసరాల్లో గాలి, ఆహారం, నీరు, షెల్టర్, క్లాతింగ్, నిద్ర ముఖ్యమైనవని అన్నారు. ఇవి లేకుండా మనిషి జీవించి ఉండలేరన్నారు. నిద్ర ప్రాముఖ్యత ఏంటి? వయసు ఆధారంగా ఒక్కొక్కరికి ఎన్ని గంటలు నిద్ర అవసరం అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 4 =