కథ హిట్ అవ్వాలంటే ఈ పని చేయాల్సిందే – పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About the Important Things for the Success of Story,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Story Success,Paruchuri Gopala Krishna About Tips For Story Success,Paruchuri Gopala Krishna About Importance of Story,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri About Importance of Story

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో ఓ కథ విజయం సాధించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు గురించి వివరించారు. కథ పూర్తయిన తర్వాత ఓసారి ఆ కథపై వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉందని చెప్పారు. కథ నుంచి కథనంలోకి వచ్చేటప్పుడు లోపాలను ఎలా సరి చేసుకోవాలి, పాత్రల ప్రాధాన్యత, హెచ్చుతగ్గులు ప్రభావం వంటి అనేక విషయాలను ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =