ఆఫీసుల్లో పాలిటిక్స్ ఎదుర్కోవడం ఎలా? : యండమూరి వీరేంద్రనాథ్

Dealing with Office Politics,Important Tips By Yandamoori Veerendranath,Personality Development,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath Latest Videos,Yandamoori Veerendranath Speech,Telugu Motivational Videos 2021,Telugu Inspirational Speeches,Work Politics,How to Break Down Workplace Politics,7 Powerful Habits To Win In Office Politics,Life Hacks,Your Office Politics Playbook,How to Navigate Office Politics and Come Out on Top

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో వృత్తిపరమైన అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ పని చేస్తున్న ప్రదేశాల్లో రాజకీయాలు ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఆఫీసుల్లో రాజకీయాలు మరియు బ్యాడ్ వర్క్ ఎన్విరాన్మెంట్ సాధారణ విషయమా?, అలాగే పని చేస్తున్న చోట నెగటివిటీ, నెగటివ్ ఎమోషన్స్ ఎలా ఎదుర్కోవాలనే అనే విషయాలపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + three =