గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచిన డివిజన్స్ జాబితా

BJP Won 48 Divisions, Gets Second Largest Party Status In GHMC,BJP,BJP Gets Second Largest Party Status In GHMC,GHMC Results Updates,GHMC Elections 2020 Results Updates,GHMC Elections 2020 Results,GHMC Results,GHMC Elections Results,#GHMCElections2020Results,GHMC Elections 2020 Results Latest News,GHMC,GHMC Elections 2020 Results Live News,GHMC Elections Results Latest Updates,GHMC Elections 2020 Results Latest Reports,2020 GHMC Elections Results,GHMC Elections 2020 Results Live Updates,Greater Hyderabad Result 2020 LIVE Updates,BJP Party,BJP Party Divisions,BJP Party Won 48 Divisions,Mango News,Mango News Telugu

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించింది. 2016 లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈసారి పెద్ద సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది. 48 డివిజన్స్ గెలుచుకుని గ్రేటర్ లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.

బీజేపీ పార్టీ గెలుచుకున్న డివిజన్స్:

  1. చిలుకా నగర్‌ – గోనె శైలజ
  2. చంపాపేట్‌ – వంగ మధుసూదన్‌ రెడ్డి
  3. లింగోజీగూడ – ఆకుల రమేష్‌బాబు
  4. సరూర్‌ నగర్‌ – ఆ​‍కుల శ్రీవాణీ
  5. రామకృష్ణాపురం – రాధ
  6. కొత్తపేట్‌ – పవన్‌ కుమార్‌
  7. మన్సూరాబాద్‌ – కొప్పుల నరసింహారెడ్డి
  8. హయత్‌నగర్‌ – కళ్లెం నవజీవన్ రెడ్డి
  9. బీఎన్‌ రెడ్డి నగర్‌ – ఎం లచ్చిరెడ్డి
  10. చైతన్యపురి – నర్సింహ గుప్తా
  11. గడ్డి అన్నారం – ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి
  12. హబ్సిగూడ – కె.చేతన
  13. రామాంతపూర్‌ – బండారు శ్రీవాణి
  14. ముసారాంబాగ్ -‌ భాగ్యలక్ష్మిరెడ్డి
  15. గౌలీపురా – ఏ. భాగ్యలక్ష్మీ
  16. ఐఎస్‌ సదన్ -‌ జె. శ్వేత
  17. బీఎన్‌ రెడ్డి నగర్‌ – ఎం లచ్చిరెడ్డి
  18. వనస్థలిపురం – వెంకటేశ్వర్ రెడ్డి
  19. హస్తినాపురం‌ – సుజాతా నాయక్‌
  20. జియాగూడ – బి.దర్శన్‌
  21. మంగళ్‌హట్ -‌ ఎం. శశికళ
  22. ఐఎస్‌ సదన్ -‌ జె. శ్వేత
  23. అత్తాపూర్‌ – ఎం. సంగీత
  24. గుడిమల్కాపూర్‌ – కర్ణాకర్
  25. హిమాయత్‌ నగర్‌ – జి.ఎన్‌.వి.కె. మహాలక్ష్మి
  26. కాచిగూడ – కె. ఉమారాణి
  27. నల్లకుంట – వై.అమృత
  28. బాగ్‌‌ అంబర్‌పేట్‌ – బి. పద్మ వెంకటరెడ్డి
  29. అడిక్‌మెట్ -‌ సునీత
  30. ముషీరాబాద్ -‌ ఎం.సుప్రియ
  31. గోషామహల్‌ – లాల్‌ సింగ్‌
  32. సైదాబాద్‌ – కె అరుణ
  33. మైలర్‌ దేవ్‌పల్లి – తోకల శ్రీనివాసరెడ్డి
  34. రాజేంద్రనగర్ -‌ పి. అర్చన
  35. రాంనగర్‌ – కె.రవికుమార్‌
  36. గాంధీనగర్‌ – పావని
  37. కవాడిగూడ – జి. రచనశ్రీ
  38. జూబ్లీహిల్స్ -‌ డి.వెంకటేష్
  39. జామ్‌బాగ్‌ – రాకేశ్‌ జైస్వాల్‌
  40. గన్‌ఫౌండ్రీ – బి. సురేఖ
  41. బేగంబజార్‌ – జి. శంకర్‌ యాదవ్‌
  42. మూసాపేట్‌ – కె. మహిందర్‌
  43. జీడిమెట్ల – తారా చంద్ర రెడ్డి
  44. వినాయక్‌ నగర్‌ – రాజ్యలక్ష్మీ
  45. అమీర్‌పేట్‌ – సరళ
  46. గచ్చిబౌలీ – గంగాధర్
  47. మోండా మార్కెట్ -‌ దీపిక
  48. మౌలాలి – సునీత
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 3 =