జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన డివిజన్స్ జాబితా

TRS Party Won 55 Divisions In GHMC Elections,TRS,TRS Party Won 55 Divisions,GHMC Elections TRS Party,Telangana Rashtra Samithi,GHMC Results Updates,GHMC Elections 2020 Results Updates,GHMC Elections 2020 Results,GHMC Results,GHMC Elections Results,#GHMCElections2020Results,GHMC Elections 2020 Results Latest News,GHMC,GHMC Elections 2020 Results Live News,GHMC Elections Results Latest Updates,GHMC Elections 2020 Results Latest Reports,2020 GHMC Elections Results,GHMC Elections 2020 Results Live Updates,Greater Hyderabad Result 2020 LIVE Updates,TRS Party

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫ‌లితాల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. మొత్తం 55 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో గ్రేటర్ లో అతి పెద్ద పార్టీగా టిఆర్ఎస్ నిలిచింది. అయితే గ్రేటర్ ఎన్నిక‌ల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాలేద‌ని, గెలిచినా డివిజన్స్ కంటే అద‌నంగా మ‌రో 20 నుంచి 25 గెలుస్తామని ఆశించినట్టు టిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు.

టిఆర్ఎస్ పార్టీ గెలిచిన డివిజన్స్:

  1. భారతీ నగర్‌ – వి.సింధు ఆదర్శ్‌ రెడ్డి
  2. బోరబండ – బాబా ఫసియుద్దీన్‌
  3. చర్లపల్లి – బొంతు శ్రీదేవి
  4. రామచంద్రాపురం – పుష్ప నగేష్‌‌ యాదవ్‌
  5. మీర్‌పేట హెచ్‌బీ కాలనీ – జె.ప్రభుదాస్
  6. మల్లాపూర్‌ – దేవేందర్‌రెడ్డి
  7. నాచారం – శాంతి సాయిజన్‌
  8. బాలాజీ నగర్ -‌ శిరీష
  9. యూసఫ్‌గూడ – రాజ్‌కుమార్
  10. గోల్నాక – దూసరి
  11. సోమాజిగూడ – వనం సంగీత
  12. వెంగళరావు నగర్‌ – జి. దేదిప్య
  13. సనత్‌ నగర్‌ – కొలను లక్ష్మి
  14. రహమత్‌ నగర్‌ – సి.ఎన్‌ రెడ్డి
  15. అంబర్‌పేట్‌ – విజయ్‌ కుమార్‌గౌడ్‌
  16. ఖైరతా‌బాద్‌ – విజయా రెడ్డి
  17. వెంకటేశ్వర కాలనీ – మన్నె కవితా రెడ్డి
  18. అల్లాపూర్ -‌ సబీహా బేగం
  19. ఫతే నగర్‌ – పండాల సతీష్ గౌడ్‌
  20. ఓల్డ్‌ బోయన్‌ పల్లి – ఎం. నర్సింహా యాదవ్‌‌
  21. బంజారహిల్స్‌ – విజయలక్ష్మీ
  22. పటాన్‌చెరు – కుమార్ యాదవ్‌‌
  23. కేపీహెచ్‌బీ కాలనీ – మందడి శ్రీనివాసరావు
  24. బాలానగర్‌ – ఆవుల రవీందర్‌రెడ్డి
  25. కూకట్‌పల్లి – జూపల్లి సత్యనారాయణ
  26. వివేకానందనగర్‌ కాలనీ – మాధవరం రోజాదేవి
  27. కాప్రా – స్వర్ణరాజ్
  28. గాజుల రామారం – రావూరి శేషగిరి
  29. జగద్గిరి గుట్ట – కొలుకుల జగన్
  30. శేరిలింగంపల్లి – రాగం నాగేందర్
  31. మాదాపూర్‌ – జగదీశ్వర్‌ గౌడ్‌
  32. రంగారెడ్డి నగర్‌ – విజయ్‌శేఖర్ గౌడ్‌
  33. చింతల్‌ – రషీదా బేగం
  34. సురారం – మంత్రి సత్యనారాయణ
  35. సుభాష్‌ నగర్‌ – జి.హేమలత
  36. కుత్బుల్లాపూర్ -‌ కూన పారిజాత గౌరీష్‌గౌడ్‌
  37. మచ్చ బొల్లారం – ఇ.ఎస్‌.రాజ్‌ జితేంద్రనాథ్
  38. అల్వాల్ -‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి
  39. ‌వెంకటాపురం – సబితా కిషోర్‌
  40. ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్ -‌ ప్రేమ్‌ కుమార్‌
  41. మల్కాజ్‌ గిరి – వి. శ్రవణ్‌
  42. మియాపూర్‌ – ఉప్పలపాటి శ్రీకాంత్
  43. హఫీజ్‌ పేట్‌ – పూజితా జగదీశ్వర్
  44. చందానగర్‌ – ఆర్‌.మంజుల
  45. భౌద్దనగర్‌ – కంది శైలజ
  46. బన్సీలాల్‌‌‌ పేట్‌ – కుర్మా హేమలత
  47. రాంగోపాల్‌ పేట్‌ – సీహెచ్‌ సచిత్ర
  48. బేగంపేట్‌ – టి. మహేశ్వరి
  49. హైదర్‌ నగర్‌ – నార్నె శ్రీనివాసరావు
  50. ఆల్వీన్‌ కాలనీ – డి. వెంకటేష్‌గౌడ్
  51. గౌతమ్‌ నగర్ -‌ మేకల సునీత
  52. అడ్డగుట్ట – ఎల్‌ ప్రసన్న లక్ష్మి
  53. తార్నాక – ఎం. శ్రీలత
  54. మెట్టుగూడ – రాసూరి సునీత
  55. సీతాఫల్‌మండి – సామల హేమ
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =