జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో కోవిడ్‌-19 పాజిటివ్ కేసుల స‌మాచారం – క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, COVID-19 Positive Cases Information, COVID-19 Positive Cases Information will Available on GHMC Website, GHMC Commissioner, GHMC Commissioner Lokesh Kumar, GHMC Commissioner Says COVID-19 Positive Cases, GHMC Website, telangana, Telangana Coronavirus

హైదరాబాద్ నగరానికి సంబంధించి కోవిడ్‌-19 పాజిటివ్ కేసుల స‌మాచారం పేషంట్ ఐడీల వారిగా, వార్డు, స‌ర్కిల్‌, జోన‌ల్ స‌మాచారంతో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చిన‌ట్లు క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే ఈ వివ‌రాల‌ను రోజువారీగా అప్‌డేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. వీటి ఆధారంగా రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు, కాల‌నీ అసోసియేష‌న్లు వివ‌రాల‌ను తెలుసుకుని కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయన కోరారు. అలాగే ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ వైద్య సేవ‌లు పొందుతున్న కరోనా బాధితులకు ఇప్పటివరకు 15వేల హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. మ‌రో 5వేల కిట్‌లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =