మంత్రి కేటీఆర్‌ తో కెనడా హైకమిషనర్ కెమెరూన్ మాకే భేటీ

High Commissioner for Canada in India Cameron MacKay Called on Minister KTR at Pragathi Bhavan, Cameron MacKay High Commissioner Of Canada , Minister KTR, Cameron MacKay Called on Minister KTR, Cameron MacKay, Minister KTR, Mango News, Mango News Telugu, Canada High Commissioner Cameron MacKay , Telangna Minister KTR, KTR Latest News And Updates, IT Minister KTR Call WIth Cameron MacKay , Telangana Pragathi Bhavan, Pragathi Bhavan News And Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో భారతదేశంలో కెనడా హైకమిషనర్ కెమెరూన్ మాకే భేటీ అయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్ కెనడా హైకమిషనర్‌తో చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 7 =