ఏపీలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : 5 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

5 Cr Vaccine Doses Were Administered In AP, Andhra Pradesh Covid Vaccination, Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid Vaccination in Andhra Pradesh, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Distribution For Covid-19 Vaccine, Mango News, More than 5 Cr Vaccine Doses Were Administered In AP

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 24, ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5 కోట్లు దాటినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.

ఏపీలో జిల్లాల వారీగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ వివరాలు :

  1. తూర్పుగోదావరి : 52,61,856 (పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు)
  2. గుంటూరు : 48,85,486
  3. విశాఖపట్నం : 45,91,279
  4. కృష్ణా : 45,78,553
  5. చిత్తూరు : 44,56,810
  6. పశ్చమగోదావరి : 40,93,916
  7. అనంతపురం : 40,67,257
  8. కర్నూలు : 37,11,438
  9. ప్రకాశం : 35,73,234
  10. నెల్లూరు : 33,32,131
  11. కడప : 29,95,589
  12. శ్రీకాకుళం : 24,56,521
  13. విజయనగరం : 22,20,178
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =