ఏపీలో ఒకేరోజులో 50445 శాంపిల్స్ కు పరీక్షలు, 199 మందికి కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో జనవరి 9, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689 కు చేరగా, కరోనా...

పెరుగుతున్న కొత్తరకం కరోనా కేసులు, దేశంలో 90 మందికి పాజిటివ్

0
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 82 గా ఉండగా, కొత్తగా ఒక్కరోజులోనే మరో 8 మందికి కొత్త రకం...

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: జనవరి 16 నుంచి ప్రారంభానికి కేంద్రం నిర్ణయం

0
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని కేంద్రం వెల్లడించింది. ముందుగా సుమారు 3 కోట్ల హెల్త్ మరియు...

బాగ్‌లింగంప‌ల్లిలో 126 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం నాడు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి...

తెలంగాణలో కోవిడ్-19 వాక్సినేషన్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేశాం : సీఎస్

0
దేశంలో కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించడానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌభ సూచించారు. శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు,...

18 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం, ఆఫ్‌లైన్ లోనే ఇంటర్ అడ్మిషన్లు

0
జనవరి 18వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది ఆప్ లైన్లోనే...

రాష్ట్రంలో నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

0
కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ...

దేశంలో కరోనా రికవరీ రేటు 96.41 శాతం, మరణాల రేటు 1.45 శాతం

0
భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,222 పాజిటివ్ కేసులు, 228 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 1,04,31,639 కు చేరుకోగా, మరణాల సంఖ్య...

ఇండోనేషియాలో 62 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం

0
ఇండోనేషియా దేశంలో విమానం అదృశ్యం అయింది. ఆ దేశ రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన శ్రీవిజయ బోయింగ్ 737-500 సిరీస్ కు చెందిన SJ182 ఎయిర్ విమానంకు టేకాఫ్‌ అయిన కొద్దీ నిమిషాలకే...

సీఎం వైఎస్ జగన్ ‌కు ఈడీ కోర్టు సమన్లు జారీ

0
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి శనివారం నాడు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల...

దివిస్ లాబొరేటరీస్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, బహిరంగ సభ

0
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం కొత్తపాకల చేరుకొని దివిస్...

మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 10 మంది పిల్లలు మృతి

0
మహారాష్ట్ర రాష్ట్రంలోని భండారా జిల్లాలో గల ఓ జనరల్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 2 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఐసీయూ విభాగమైన సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్...

తెలంగాణలో కొత్తగా 298 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 298 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 8, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,89,433 కి చేరినట్టు...

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, నాలుగు దశల్లో ఎన్నికలు

0
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న...

నిరుద్యోగులకు శుభవార్త, సింగరేణిలో మార్చిలోగా 651 పోస్టుల భర్తీ

0
సింగరేణి బొగ్గు ఉత్పత్తి పరిశ్రమలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి భర్తీ చేయనున్నామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల...

ఏపీలో 59671 కరోనా పరీక్షలు నిర్వహించగా 319 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 8, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,84,490 కు చేరుకుంది. గురువారం 9AM...

దేశంలో 82 మందికి కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ

0
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. బుధవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 73 గా ఉండగా, కొత్తగా మరో 9 మందికి కొత్త రకం కరోనా...

మ‌హిళా క‌మిష‌న్ చైర్మన్ గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్య‌త‌ల స్వీకరణ

0
తెలంగాణ రాష్ట్ర తోలి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని, మరో ఆరుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....

ఒకేరోజులో 3693 కరోనా పాజిటివ్ కేసులు, 73 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 8, శుక్రవారం నాడు 3693 కరోనా కేసులు, 73 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,61,975 కి...

కరోనా వ్యాప్తి: మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్ , పశ్చిమ బెంగాల్ లకు కేంద్రం...

0
కరోనావ్యాప్తిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇటీవల రోజువారీగా నమోదవుతున్న...