వన్ కంట్రీ-వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమే: సీఈసీ

0
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం...

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై కసరత్తు, అర్బన్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం

0
దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం...

క్రీస్తుతోనే క్రిస్మస్ ఒక పండుగ – తెలుగు క్రిస్టియన్ సాంగ్

0
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్‌లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....

తెలంగాణలో 14 నేషనల్ హైవే ప్రాజెక్టులు: రూ.13,169 కోట్లతో 765 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి

0
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో వర్చువల్ మోడ్ ద్వారా 14 నేషనల్ హైవే (ఎన్‌హెచ్) ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ...

ఏపీలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర భూముల రీసర్వే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష” పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు....

సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

0
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా...

కరోనా వైరస్ కొత్తరకం విజృంభణ, యూకే‌లో మళ్ళీ లాక్‌డౌన్‌

0
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)‌ లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వ్యాప్తి మొదలయింది. యూకే హెల్త్...

టెలిఫోన్ లో మాట్లాడే పద్ధతులు ఏంటి? – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “టెలిఫోన్ మర్యాద/సభ్యతగా మాట్లాడడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ముఖ్యంగా ఆఫీసుల్లో టెలిఫోన్ వద్ద కూర్చునే వ్యక్తులు...

దేశంలో కరోనా నుంచి కోలుకున్న 96 లక్షలకు పైగా బాధితులు

0
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24337 పాజిటివ్ కేసులు, 333 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...

సీఎం వైఎస్ జగన్ తో కేక్‌ కట్‌ చేయించిన సీఎస్‌, డీజీపీ, ప్రజాప్రతినిధులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల...

1024 కోట్ల ఉపాధి హామీ పెండింగ్ నిధులు వెంట‌నే విడుద‌ల చేయాలి: మంత్రి ఎర్రబెల్లి

0
ఉపాధి క‌ల్ప‌న‌లో దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డుల‌తోపాటు, రావాల్సిన పెండింగ్ నిధుల‌ను కూడా వెంట‌నే విడుద‌ల చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి...

తెలంగాణాలో కొత్తగా 316 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 316 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 20, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,81,730 కి చేరినట్టు రాష్ట్ర...

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 విజేత అభిజిత్, చిరు చేతుల మీదుగా ‌ట్రోఫీ

0
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-4 టైటిల్ ను నటుడు అభిజిత్‌ గెలుచుకున్నాడు. ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజిత్ బిగ్‌బాస్‌ విజేత ట్రోఫీని అందుకున్నాడు. ఈ సీజన్ లో గట్టి పోటీ...

సంక్రాంతి పండుగ సందర్భంగా 3607 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ

0
సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. పండుగను పురస్కరించుకుని మొత్తం 3607 ప్రత్యేక సర్వీసులు నడపనున్నటు ఏపీఎస్ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. జనవరి 8, 2021...

జగనన్న విద్యాదీవెన: డిసెంబర్ 30 వరకు రెన్యువల్స్ గడువు పొడిగింపు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన” పేరుతో ‌ఓ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా...

Oh Womaniya: తమన్నా సింహాద్రితో శ్రీముఖి టాక్ షో

0
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...

తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 73 వేలకుపైగా బాధితులు

0
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిసెంబర్ 19 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,73,013 కు చేరుకుంది. గత...

ఉబర్ టాక్సీ నెట్ వర్క్ సక్సెస్ స్టోరీ ఇదే…

0
రవాణా సౌకర్యాన్ని సులభంగా మరియు సౌకర్యవంతంగా మార్చిన ప్రపంచ అతిపెద్ద టాక్సీ నెట్ వర్క్ కలిగిన ఉబర్ కంపెనీ సక్సెస్ స్టోరీని స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు....

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ

0
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఘోర ప్రదర్శనతో భారత్ జట్టు తొలిటెస్ట్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే....

24 గంటల్లో కొత్తగా 26624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 26,624 కరోనా కేసులు, 341 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 1,00,31,223 కు,...