వన్ కంట్రీ-వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమే: సీఈసీ

CEC Sunil Arora Says EC Is Ready For One Nation - One Election,CEC Sunil Arora,Mango News,Mango News Telugu,One Nation - One Election,EC Is Ready for One Nation- One Election,Prime Minister Narendra Modi,Chief Election Commissioner Sunil Arora,Election Commission Ready For One Nation One Election,CEC Sunil Arora,EC Is Ready For One Nation - One Election Says Cec Sunil Arora,CEC Sunil Arora Latest News,One Nation One Election,Sunil Arora,Jamili Elections,Special Report On CEC Sunil Arora Announcemet Over Jamili Elections,Jamili,Election Commission,India Elections,One Nation One Elction EC,Sunil Arora Says EC Is Ready For One Nation One Election

ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా కూడా స్పందించారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జమిలి ఎన్నికలపై ఆయన స్పందిస్తూ, జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని సునీల్ అరోరా ప్రకటించారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు. జమిలీ ఎన్నికలకు మేం సిద్ధమే. అయితే పార్లమెంట్ వీటిపై విస్తృతమైన సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘంకు నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని సునీల్ అరోరా ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here