డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయండి: మంత్రి కేటిఆర్

0
జీహెఛ్ఎంసీ అభివృద్ధి పనులపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వరుసగా పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్...

తెలంగాణలో కొత్తగా 2511 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2511 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2511 కేసులతో కలిపి సెప్టెంబర్ 4, శుక్రవారం రాత్రి...

దశలవారీగా హైదరాబాద్ మెట్రో ప్రారంభం, ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకే

0
హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించనున్నట్టు హైదరాబాద్‌ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి గురువారం నాడు ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు, కేంద్రం మార్గదర్శకాల అనుగుణంగా...

ఏపీకి కిసాన్ రైలు మంజూరు, సెప్టెంబర్ 9 న ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కిసాన్ రైలు మంజూరైంది. అనంతపురం-ఢిల్లీ మధ్య ఉద్యాన ఉత్పత్తుల రవాణా కోసం ఈ కిసాన్ రైలు రాకపోకలు సాగించనుంది. అనంతపురం ప్రాంతంలో రైతులకు ఏంతో లబ్ధి చేకూర్చే ఈ కిసాన్‌...

ఏపీలో వరుసగా తొమ్మిదో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా తొమ్మిదో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10776 పాజిటివ్ కేసులు, 76 మరణాలు నమోదు అయ్యాయి....

1,00,000 పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల వివరాలు

0
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. సెప్టెంబర్ 4, శుక్రవారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 39,36,748 కు, మరణాల సంఖ్య 68,472 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశాం – మంత్రి...

0
తెలంగాణాలో సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర శాసనస‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్...

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బనానా చాక్లెట్ కేక్ ఎలా చేశారో చూడండి

0
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలు అందించడంతో పాటుగా, అభిమానులు, వీక్షకులతో ఎన్నో విషయాలపై సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో ఎంతో ఆరోగ్యవంతమైన, తనకు...

మాస్క్ లు ఉంటేనే సభలోకి అనుమతి, సభ్యులకు కరోనా పరీక్షలు: స‌్పీక‌ర్

0
తెలంగాణాలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో...

ఏపీలో ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10776 కరోనా పాజిటివ్ కేసులు, 76 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్...

బీహార్ ఎన్నికలతో పాటే దేశంలో ఉపఎన్నికల నిర్వహణ

0
దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణ గురించి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సమావేశం జరిగింది. ప్రస్తుతం శాసనసభ/పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి 65 చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో...

తెలంగాణలో లక్ష 35 వేలు దాటిన కరోనా కేసులు, 866 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 3, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,884 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం...

ఫ్రస్ట్రేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమన్ – ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన

0
“Frustrated Woman” సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా వర్కింగ్ ఉమన్ ప్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు. Khelpedia యూట్యూబ్...

కరోనా నుంచి కోలుకున్న 30 లక్షల పైగా బాధితులు, ఒకేరోజు 66,659 మంది డిశార్జ్

0
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రోజుకు 80 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. గత 24...

చెన్నై జట్టుకు మరో ఎదురుదెబ్బ, ఐపీఎల్-2020 నుంచి తప్పుకోనున్న హర్భజన్‌ సింగ్‌?

0
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే‌ ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా వివిధ...

ఖాకీ యూనిఫాంకి ఉన్న గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు – పీఎం మోదీ

0
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో ఈ రోజు జరిగిన ‘దీక్షంత్ ప‌రేడ్ ఈవెంట్’ సందర్భంగా ఐపీఎస్ ప్రొబేషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ...

ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆసుపత్రులు నీరుగారిస్తే కఠిన చర్యలు – సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా‌ పరిస్థితులు, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ...

ఎంసెట్‌ ఇంజినీరింగ్-2020 హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్-2020‌ పరీక్షను సెప్టెంబరు 9,10,11,14 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3, గురువారం నుంచి సెప్టెంబర్‌ 7, సోమవారం వరకు హాల్ టికెట్స్ డౌన్...

ఈఎస్ఐ కుంభ‌కోణంలో దేవికా రాణి సహా 9 మంది అరెస్ట్

0
తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించిన కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మందుల కొనుగోళ్ల అక్రమాలలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ...

బాణాసంచా కర్మాగారంలో పేలుడు, 7 గురు మృతి, ముగ్గురికి గాయాలు

0
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని కాట్టుమ‌న్నూర్ కోయిల్‌ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఆప్రాంతంలోని ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు కడలూరు...