బాగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడి
ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే చేశామన్న అమెరికా రక్షణ విభాగం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జనవరి 3, శుక్రవారం తెల్లవారుజామున రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక...
నైతిక విలువలు పెంపొందించేలా విద్యావిధానం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనవరి 2, గురువారం నాడు ప్రగతిభవన్ లో మాజీ డిజిపి హెచ్.జె.దొర తన ఆటోబయోగ్రఫీగా రాసిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ డీజీపీ...
400 పరుగులు చేసే సత్తా ఆ ముగ్గురికే – బ్రియాన్ లారా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఐసీసీ నిర్వహించే...
రాజధాని అమరావతి గ్రామాల్లో రేపటినుంచి సకలజనుల సమ్మె
మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులుగా దీక్షలు, ఆందోళనలు...
జనవరి 4న టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ విస్తృతస్థాయి సమావేశం జనవరి 4వ తేదీన జరగనుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించే ఈ సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ...
గవర్నర్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 2, గురువారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన...
అవినీతి నిరోధకశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనవరి 2, గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా...
‘మా’లో మరో వివాదం, రాజశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి
తెలుగు ఇండస్ట్రీలోని పలువురు పెద్దల సమక్షంలో జనవరి 2, గురువారం నాడు పార్క్ హయత్ హోటల్‌లో 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 'మా'లో అభిప్రాయబేధాలు...
టీవీ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త, 130కే 200 చానెళ్లు
దేశంలో కేబుల్ కనెక్షన్ ద్వారా టీవీ చూసే వారికి ట్రాయ్ శుభవార్త చెప్పింది. కేబుల్ ధరలపై మార్పులు తీసుకోస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన న్యూ టారీఫ్ ఆర్డర్...
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1, బుధవారం నాడు ప్రారంభమైంది....
గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 1, బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం...
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో దశాబ్దపు వన్డే, టీ20 జట్ల కెప్టెన్ గా ధోనీ
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 జట్లకు భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేయగా, టెస్ట్ సారధిగా మాత్రం...
జనవరి 3నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు-సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకాలపై అధికారులకు...
ఏపీ రాజ్‌భవన్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....
త్వరలో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా- ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దీ రోజుల్లో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు డిసెంబర్ 31, మంగళవారం నాడు హుజూర్‌నగర్...
నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు దూరం: పవన్ కళ్యాణ్
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా డిసెంబర్ 31, మంగళవారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు, కూలీలు,...
ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు
మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకలకు సైతం...
పెరిగిన రైల్వే ఛార్జీలు
గత కొన్ని రోజులుగా రైల్వే ఛార్జీలు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వేల ఆదాయంలో ఇటీవల గణనీయంగా మార్పులు...
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
2020 నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా...
2020 భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్
కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో 2019 సంవత్సరంలో భారత్ క్రికెట్ జట్టు పలు సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని సిరీస్ ల నుండి అన్ని ఫార్మాట్లలో బలం...




















































