2020 – ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

0
2019 నుంచి 2020 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలు అడుగుపెట్టారు. 2020కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రజలు...

తెలంగాణ నూతన సీఎస్ గా సోమేశ్ కుమార్ నియామకం

0
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు నూతన సీస్ నియామక దస్త్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 31, మంగళవారం నాడు సంతకం...

కొత్త జంటల మధ్య సరదా సన్నివేశాలతో సాగే ‘Couple’s Bar’ వెబ్ సిరీస్

0
'Couple's Bar' యూట్యూబ్ ఛానెల్లో భార్యాభర్తల మధ్య సాగే చిలిపి తగాదాలపై రూపొందించిన Couple's Bar వెబ్ సిరీస్ ను అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కొత్తగా పెళ్ళైన జంటలకు ఎదురయ్యే...

నవులూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్

0
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు...

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు

0
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....

సీడీఎస్‌గా జనరల్ బిపిన్‌ రావత్‌ నియామకం

0
భారత తొలి మహా దళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌)గా ఆర్మీ చీఫ్‌ జనరల్ బిపిన్‌ రావత్‌ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్‌గా బిపిన్‌ రావత్‌ పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో...

మిడ్ మానేర్ రిజర్వాయర్ సందర్శించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ, మిడ్ మానేరు పర్యటన సందర్భంగా పలుమార్లు గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు....

విజ్డెన్‌ దశాబ్దపు టీ20 జట్టులో కోహ్లీ, బుమ్రా, ధోనీకి దక్కని చోటు

0
విజ్డెన్‌ దశాబ్దపు టీ20 ఇంటర్నేషనల్స్ జట్టులో భారత్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 క్రికెట్ లో పలు సంచలనాలకు మారుపేరైన...

దాడి కేసులో అరెస్టైన రాజధాని రైతులకు బెయిల్‌ మంజూరు

0
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మీడియా ప్రతినిధులపై దాడి కేసులో అరెస్టయిన ఆరుగురు రైతులకు బెయిల్‌ మంజూరైంది. మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి వీవీఎస్‌వీ లక్ష్మి ఆరుగురు రైతులకు ఒక్కొక్కరికి 10...

రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

0
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజధానితో సహా...

విశాఖ మెట్రో ఫైనాన్సియల్ బిడ్‌ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

0
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్‌ బిడ్‌ను రద్దు చేస్తూ డిసెంబర్ 30, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం...

డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్, మంత్రిగా ఆదిత్య థాకరే ప్రమాణం

0
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా ఆరుగురు మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 30, సోమవారం...

‘Aashiqyan’ వెబ్ సిరీస్ సీజన్-1

0
హైదరాబాద్ యూట్యూబ్ ఛానెల్లో లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే 'Aashiqyan' వెబ్ సిరీస్ ను అందిస్తున్నారు. తవ్సీఫ్ ఎ.క్వాజీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో లాలాగా అబ్దుల్ రజాక్ మరియు గులాబోగా...

ఏపీలో ఎంసెట్‌,ఐసెట్‌,ఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ మరియు వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిసెంబర్ 30, సోమవారం...

వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...

ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ ను నియమిస్తూ డిసెంబర్ 30, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...

రాజధానిపై నివేదికల పరిశీలనకు హైపవర్‌ కమిటీ ఏర్పాటు

0
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు హైపవర్‌ కమిటీని నియమించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన...

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టైటిల్ గెలుచుకున్న కోనేరు హంపి

0
భారత నంబర్‌వన్‌ మహిళా చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి తన కెరీర్‌లోనే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 28, శనివారం నాడు ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ షిప్...

టీటీడీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు

0
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 28, శనివారం నాడు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక...

వివిధ రకాల డిజైన్ లతో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలా?

0
‘కూల్ కిడ్స్’ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో నైల్ ఆర్ట్ కు సంబందించి సులభమైన పద్ధతులను...