కరోనాతో ఒకేరోజులో 190 మంది మృతి, మరో 9361 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 20, ఆదివారం కూడా 9,361 కరోనా కేసులు,...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 3.06 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత...
ఏపీలో 24 గంటల్లో 5646 కరోనా కేసులు, 50 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 5646 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 20, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 1006 కరోనా కేసులు, రికవరీ రేటు 96.52 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1006 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 20, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.27 శాతం, మరణాల రేటు 1.29 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,98,81,965 కు చేరుకుంది. 81 రోజుల తర్వాత 60 వేలకంటే తక్కువుగా కరోనా కేసులు...
“గమ్యం చేరాలని…నీతో ఉండాలని” – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
జీహెఛ్ఎంసీ పరిధిలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తపేటలో ప్రస్థుతం వున్న కూరగాయల...
తెలంగాణలో విద్యా సంస్థలు జూలై 1 నుంచి ప్రారంభం, రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
రాష్ట్రంలో జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్‌డౌన్ ను నేటి నుంచి (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కేటగిరీల విద్యా...
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సంపూర్ణంగా ఎత్తివేత
రాష్ట్రంలో జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్‌డౌన్ ను నేటి నుంచి (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్...
మహారాష్ట్రలో ఒకేరోజులో 8912 కరోనా కేసులు, 257 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 8,912 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,63,420 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో నేడే స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, ఒక్కరోజే 8 లక్షల మందికి వ్యాక్సిన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20, ఆదివారం నాడు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్...
ఏపీలో కొత్తగా 5674 కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,03,935 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674...
తెలంగాణలో కొత్తగా 1362 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1362 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 19, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,12,196 కి చేరినట్టు రాష్ట్ర...
ఏపీలో ఈఏపీ సెట్-2021 షెడ్యూల్ విడుదల, జూన్ 24 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (ఈఏపీ సెట్) షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు ప్రకటించారు. ఇప్పటివరకు ఎంసెట్ గా పిలవబడిన ఈ...
తెలంగాణలో జూన్ 18 నాటికీ 88,72,345 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా హైరిస్క్ గ్రూపులకు చెందిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్...
దేశంలో కొత్తగా కోలుకున్న 97743 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 96.16 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదవగా, 1647 మంది మరణించారు. దీంతో జూన్ 19, శనివారం ఉదయం 8 గంటల...
ఏపీలో కర్ఫ్యూ సడలింపులు, జూన్ 21 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 21వ తేదీ నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం...
భారత్ vs న్యూజిలాండ్ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం
సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నాడు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్...
మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ, పలు కీలక నిర్ణయాలు?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూన్ 19, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో లాక్‌డౌన్,...
వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మందికి తీవ్ర గాయాలు
వరంగల్ రూరల్ జిల్లాలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును శాయంపేట మండలంలోని మందారిపేట శివారులో ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో...



















































