నేడు వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటన, ఎంజీఎం ఆసుపత్రి సందర్శన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిని సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా బాధితులకు...
ఇంట్లోనే కరోనా పరీక్షలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇవే
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది. ఇంట్లోకే కరోనా పరీక్షలు చేసుకునేందుకు...
ఏపీలో బ్లాక్‌ఫంగస్ వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల వివరాలు ఇవే…
మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసుల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో బ్లాక్ ఫంగస్ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా రాష్ట్రంలో...
మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం, తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు
దేశంలో కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం కేటాయింపులు సహా ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్...
ఏపీలో కొత్తగా 22610 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,01,281 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 22610 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
మహారాష్ట్రలో ఒకేరోజులో 29911 కరోనా కేసులు, 738 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 20, గురువారం నాడు 29911 కరోనా కేసులు, 738...
తెలంగాణలో కొత్తగా 3660 కరోనా పాజిటివ్ కేసులు, 4826 రికవరీలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 3660 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 20, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
ఏపీలో కోవిడ్ తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు, ఎక్స్‌గ్రేషియాకు అర్హతలివే…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....
ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధకు 5 కోట్ల విరాళం అందించిన కియా మోటార్స్
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలకు మద్ధతుగా తాజాగా కియా మోటర్స్...
రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ 2021-22
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక...
దేశంలో కొత్తగా 2,76,110 కరోనా కేసులు, 3,69,077 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 2,76,110 పాజిటివ్ కేసులు నమోదవగా, 3874 మంది మరణించారు. దీంతో మే 20, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
బ్లాక్ ఫంగస్ వ్యాధిని నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి...
రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పినరయి విజయన్
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం కేరళలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పినరయి విజయన్ చేత...
రేపు తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ...
కరోనాతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. బడ్జెట్ సమావేశం ప్రారంభం అయిన వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి...
తెలంగాణలో లాక్‌డౌన్ : పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ తెలంగాణ...
చికెన్ ఫ్రైడ్ పీస్ పలావ్ తయారుచేసుకోవడం ఎలా? : యాంకర్ శ్రీముఖి
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో లిటిల్ చెఫ్ అర్ణవ్ తో...
ఏపీలో కొత్తగా 23160 కరోనా కేసులు, 12 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 23160 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 19, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532 కు...
కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం నూతన మార్గదర్శకాలు విడుదల
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ నిపుణుల బృందం చేసిన తాజాగా సిఫార్సులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది....






















































