లాక్‌డౌన్ సడలింపులపై సలహాలు వస్తున్నాయి – మంత్రి కేటిఆర్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో సుదీర్ఘంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ 4.0 ను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలకు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో...
భారత్ లో ఒక్కరోజే 5242 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 96,169
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 5242 కరోనా పాజిటివ్ కేసులు, 157 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకేరోజు...
ఏపీలో కొత్తగా మరో 52 మందికి కరోనా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 18, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2282 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
నేడే తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్‌డౌన్ సడలింపులపై కీలక నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. లాక్‌డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు...
లాక్‌డౌన్ పొడిగింపు మే 31 వరకు: లాక్‌డౌన్ 4.0 లో అనుమతుల వివరాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్‌డౌన్ 3.0 గడువు మే 17...
మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, లాక్‌డౌన్ 4.0 లో అనుమతి లేనిది వీటికే…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్‌డౌన్ 3.0 గడువు మే 17...
మే 18 న సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి...
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా బాధితులకు చికిత్స – మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న...
కంద ఫ్రై ఇలా ఎప్పుడైనా చేశారా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నారా?, ఈ నిబంధనలు తప్పనిసరి
లాక్‌డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు ప్రత్యేక రైళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే లాక్‌డౌన్ వలన వేరే రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలు, విద్యార్ధులు, యాత్రీకులు...














































