ఏపీ ఎన్నికలలో బీజేపీ ప్లాన్ ఏంటి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీ, జనసేన రెండు పార్టీలలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి రావడం బీజేపీ సంగతి ఏమో కానీ జనసేనకు మాత్రం...
లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్
పదేళ్ల తర్వాత తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో పుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు లోక్‌సభ...
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అప్పుడే అధికార పక్షంపై ప్రతిపక్షాలు దండయాత్ర మొదలు పెట్టాయి. విమర్శలు బాణాలు వదిలాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. గత...
ఊహాతీతంగా రేవంత్ పాలన
‘ఎనుముల రేవంత్‌రెడ్డి అనే నేను ..’అని సీఎంగా రేవంత్ రెడ్డిప్రమాణం చేసి నేటికి పదో రోజు. ఈ స్వల్ప వ్యవధిలోనే రేవంత్‌మార్క్ ఏమిటో శాంపిల్‌గా చూపించారు. బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నికల్లో...
ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్.. ఏపీలో వేడెక్కిన రాజకీయం
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతోంది. రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొలిటికల్ హీట్ భగ్గుమంటోంది. ఈసమయంలో ఎన్నికలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాలను మరింత హీటెక్కించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల...
తెలంగాణ ఎన్నికలతో మరింత పెరిగిన ధీమా
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నవరకూ.. కాంగ్రెస్‌ను ప్రజలు అంతగా ఆదరిస్తారన్న విషయం సొంతపార్టీ నేతలూ కూడా అంచనా వేయలేకపోయారు. మొత్తానికి తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకున్న రెండో అధికార పార్టీగా జెండా పాతాక.. ఇదే...
రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం పదవి చేపట్టి నెల రోజులు కూడా కాకముందే.. స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూకుడుగా ముందుకెళ్తున్నారు. రోజుకు రెండు, మూడు శాఖలపై...
అల్లుడితో కలిసి కాంగ్రెస్ గూటికి జంపవుతారా?
అందరి అంచనాలను మించి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నాక తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. అంతవరకూ అధికారం మాదే అని ధీమాగా ఉన్న నేతలంతా ఏ ఆరోపణలతో కటకటాల వెనుకకు వెళ్లాల్సి వస్తుందోనని...
జనవరి నుంచి నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా చంద్రబాబు పర్యటనలు చేపట్టారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులను పరామర్శించారు. తమ ప్రభుత్వం...
బీజేపీ దళం స్కెచ్ వేస్తే అంతే మరి..
తెలంగాణలో రీసెంటుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ బీజేపీ కొన్ని చోట్ల పుంజుకున్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దీటుగా ఎక్కడా కూడా నిలబడలేకపోయింది....




































