ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్.. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకలు మనకన్నా మెరుగైన స్థితిలో!

India Falls to 107th Position in Global Hunger Index in 2022 Behind Pakistan Nepal and Sri Lanka, Pakistan, Sri Lanka, Nepal, 107th Position in Global Hunger Index in 2022, Global Hunger Index in 2022, India Falls to 107th Position, Global Hunger Index, 2022 Global Hunger Index, Global Hunger Index News, Global Hunger Index Latest News And Updates, Global Hunger Index Live Updates, Mango News, Mango News Telugu

ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్ మరియు జర్మన్ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో భారతదేశంలో ఆకలి స్థాయి ‘తీవ్రమైనది’గా పేర్కొంది. భారతదేశం 121 దేశాలలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022లో 2021 101వ స్థానం నుండి 107వ స్థానానికి పడిపోయింది. ఈ విషయంలో పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ మరియు నేపాల్‌ల కన్నా వెనుకబడి ఉడటం గమనార్హం. చైనా, టర్కీ మరియు కువైట్‌తో సహా పదిహేడు దేశాలు ఐదు కంటే తక్కువ జీహెచ్ఐ స్కోర్‌తో టాప్ ర్యాంక్‌ను పంచుకున్నాయని ఆకలి మరియు పోషకాహార లోపాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్‌సైట్ శనివారం తెలిపింది.

అయితే 100వ ర్యాంక్ కంటే దిగువకు పడిపోయిన తర్వాత దీనిపై భారత్ స్పందించింది. ప్రభుత్వం ఈ నివేదికను రియాలిటీ లేనిదిగా అభివర్ణించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను లెక్కించేందుకు ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయమని ప్రభుత్వం పేర్కొంది. గ్లోబల్ హంగర్ రిపోర్ట్ యొక్క పబ్లిషింగ్ ఏజెన్సీలు, కన్సర్న్ వరల్డ్‌వైడ్ మరియు వెల్ట్ హంగర్ హిల్ఫ్, నివేదికను విడుదల చేయడానికి ముందు తమ తగిన శ్రద్ధ వహించలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గ్లోబల్ హంగర్ రిపోర్ట్ 2021, (ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) అంచనా ప్రకారం పోషకాహార లోపం ఉన్న జనాభా నిష్పత్తిపై భారతదేశం యొక్క ర్యాంక్‌ను తగ్గించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 10 =