అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ: పీఎం మోదీ షెడ్యూల్ ఇదే

ayodhya, Ayodhya Ram Mandir, pm narendra modi, PM Narendra Modi Leaves for Ayodhya, Ram Mandir, Ram Mandir Bhoomi Puja, Ram Mandir Bhoomi Pujan, Ram Mandir Bhoomi Pujan Live, Ram Mandir Bhoomi Pujan Live Updates

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు పీఎం మోదీ అయోధ్యలో దాదాపు మూడు గంటలపాటు గడుపనున్నారు. పీఎం మోదీ పర్యటన యొక్క వివరాలను అధికారులు విడుదల చేశారు.

పీఎం మోదీ అయోధ్య షెడ్యూల్: ( ఆగస్టు 5, బుధవారం)

  • ఉదయం 9.35 గంటలు – ఢిల్లీ నుంచి లక్నో కు బయలుదేరనున్న ప్రధాని
  • ఉదయం 10.35 గంటలు – లక్నో విమానాశ్రయానికి చేరుకుంటారు
  • ఉదయం 10.40 గంటలు – హెలికాప్టర్‌లో అయోధ్యకు బయలుదేరుతారు
  • ఉదయం 11.30 గంటలు – అయోధ్యలోని సాకేత్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు
  • ఉదయం 11.40 గంటలు – హనుమాన్‌ గడీలో పూజలు నిర్వహిస్తారు
  • మధ్యాహ్నం 12 గంటలు – రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం
  • మధ్యాహ్నం 12.15 గంటలు – ఆలయ ప్రాంగణంలో పారిజాత (కొరల్ జాస్మిన్) మొక్క నాటుతారు
  • మధ్యాహ్నం 12.30 గంటలు – భూమిపూజ ప్రారంభం
  • మధ్యాహ్నం 12.40 గంటలు – భూమిపూజ – పునాదిరాయి
  • మధ్యాహ్నం 1.10 గంటలు – శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో సమావేశం
  • మధ్యాహ్నం 2.05 గంటలు – అయోధ్య నుంచి హెలికాప్టర్‌లో లక్నోకు ప్రయాణం
  • మధ్యాహ్నం 2.20 గంటలు – లక్నో నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =