చిట్‌లు, కిట్టి పార్టీల సహా పలు ఆర్ధిక మోసాలపై ప్రముఖ న్యాయవాది రమ్య విశ్లేషణ

SCAM CASE: Advocate Ramya About fake gold jewellery and fake cheques,Shilpa Chowdary Case

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘స్కామ్ కేసులు’ గురించి విశ్లేషించారు. ఆదర్శ దంపతుల పేరుతో ఆర్థిక మోసాలు, చిట్‌లు, కిట్టి పార్టీల వంటి వాటిల్లో ప్రజలను మోసాలు చేస్తున్న విధానం గురించి తెలిపారు. ఫ్యామిలీగా నమ్మకం కలిగించి కోట్లల్లో చేస్తున్న మోసాలు, వారి బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోవాలి అనే వివరాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + fourteen =