స్మోకింగ్ మానేయడానికి టిప్స్ – డా.బీవీ పట్టాభిరామ్

Tips To Quit Smoking,Passive Smoking Effects,personality development,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,how to quit smoking,tips to quit smoking,best ways to quit smoking,why women get cancer,problems of smoking dads,quit smoking easily,psychologists tips to quit smoking,bv pattabhiram inspirational videos,inspirational videos in telugu,passive smoking,passive smoking in women

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్మోకింగ్-ప్రభావాలు” పై విశ్లేషణ చేశారు. సిగరెట్ వలన ఖచ్చితంగా ప్రమాదముందని తెలిసికూడా ప్రజలు మొండిధైర్యంతో కాల్చుతూ ఉంటారని చెప్పారు. సామాజిక బాధ్యతతో ప్రతి మనిషి కూడా స్మోక్ చేయడం మానేయాలని చెప్పారు. స్మోక్ చేయడం ఎందుకు మానాలి? ఎలా మానేయాలి? పాసివ్ స్మోకింగ్ ఎలాంటి వలన ఎఫెక్ట్ ఉంటుంది వంటి అంశాలపై బీవీ పట్టాభిరామ్ చెప్పిన వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =