హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే 3 సూప‌ర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.2,679 కోట్లు

Telangana Govt Sanctions Rs 2679 Cr for 3 New Super Hospitals Construction in Hyderabad, State Govt Sanctions Rs 2679 Cr for 3 New Super Hospitals Construction in Hyderabad, Telangana State Govt Sanctions Rs 2679 Cr for 3 New Super Hospitals Construction in Hyderabad, Telangana State Govt Sanctions Rs 2679 Cr for 3 New Super Hospitals Construction, 3 New Super Hospitals Construction, 3 New Super Hospitals Construction in Hyderabad, Telangana government has sanctioned an amount of Rs 2679 crore towards construction of 3 super-speciality hospitals in Hyderabad, 3 super-speciality hospitals in Hyderabad, super-speciality hospitals in Hyderabad, Telangana government has sanctioned an amount of Rs 2679 crore towards construction of 3 super-speciality hospitals, super-speciality hospitals, Hyderabad super-speciality hospitals, Hyderabad super-speciality hospitals News, Hyderabad super-speciality hospitals Latest News, Hyderabad super-speciality hospitals Latest Updates, Hyderabad super-speciality hospitals Live Updates, 2679 Cr for 3 New Super Hospitals Construction in Hyderabad, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (టిమ్స్) ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరిస్తూ, దాంతో పాటుగా ఎల్బీన‌గ‌ర్, అల్వాల్, స‌న‌త్‌న‌గ‌ర్‌ ల‌లో మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీన‌గ‌ర్, అల్వాల్, స‌న‌త్‌న‌గ‌ర్‌ ల‌లో నిర్మించే ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.2,679 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప‌రిపాల‌న‌ప‌ర‌మైన అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఆసుపత్రుల నిర్మాణం కోసం డిజైన్-బిల్డ్ మోడ్ లో బిడ్స్ ఆహ్వానించేందుకు ఆర్ అండ్ బీ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా స్వయంప్రతిపత్త సంస్థలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

సూప‌ర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం నిధులు కేటాయింపు:

  1. టిమ్స్ ఎల్బీన‌గ‌ర్, రంగారెడ్డి జిల్లా: రూ.900 కోట్లు
  2. టిమ్స్ అల్వాల్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా: రూ.897 కోట్లు
  3. టిమ్స్ స‌న‌త్‌న‌గ‌ర్‌, హైదరాబాద్ జిల్లా: రూ.882 కోట్లు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 8 =