రేపు ఢిల్లీకి సీఎం జగన్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ

AP CM YS Jagan To Visit Delhi Tomorrow, will Meet Union Home Minister Amit Shah

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జనవరి 19, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా తాజా పరిస్థితులపై చర్చించే అవకాశమునట్టు సమాచారం. అలాగే అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానునట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =