2022 సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Public Holidays 2022, AP General Holidays and Optional Holidays for the Year 2022, AP General Holidays List and Optional Holidays List, AP Government Holidays 2022, AP Govt Announces General Holidays, AP Govt Announces General Holidays and Optional Holidays, AP Govt Announces General Holidays and Optional Holidays for the Year 2022, AP List of Holidays 2022, General Holidays and Optional Holidays for the Year 2022, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2022 లో 23 రోజుల సాధారణ సెలవులు, మరో 21 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించారు. 2022 నూతన సంవత్సరం ప్రారంభ రోజైన జనవరి 1 వ తేదీని ప్రభుత్వం ఐచ్చిక సెలవుగా ప్రకటించింది.

సాధారణ సెలవులు:

  1. భోగి – జనవరి 14 – శుక్రవారం
  2. మకర సంక్రాంతి – జనవరి 15 – శనివారం
  3. రిపబ్లిక్ డే – జనవరి 26 – బుధవారం
  4. మహా శివరాత్రి – మార్చి 1 – మంగళవారం
  5. హోలీ – మార్చి 18 – శుక్రవారం
  6. ఉగాది – ఏప్రిల్ 2 – శనివారం
  7. బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5 – మంగళవారం
  8. అంబేడ్కర్‌ జయంతి – ఏప్రిల్‌ 14 – గురువారం
  9. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్‌ 15 – శుక్రవారం
  10. రంజాన్‌ – మే 3 – మంగళవారం
  11. మొహర్రం – ఆగస్టు 9 – మంగళవారం
  12. స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15 – సోమవారం
  13. శ్రీకృష్ణాష్టమి – ఆగస్టు 19 – శుక్రవారం
  14. వినాయక చవితి – ఆగస్టు 31 – బుధవారం
  15. దుర్గాష్టమి – అక్టోబరు 3 – సోమవారం
  16. దసరా – అక్టోబరు 5 – బుధవారం
  17. దీపావళి – అక్టోబర్ 24 – సోమవారం

ఆదివారం వచ్చిన సెలవులు:

  1. కనుమ – జనవరి 16 – ఆదివారం
  2. శ్రీరామ నవమి – ఏప్రిల్‌ 10 – ఆదివారం
  3. బక్రీద్‌ – జులై 10 – ఆదివారం
  4. గాంధీ జయంతి – అక్టోబరు 2 – ఆదివారం
  5. మిలాద్‌-ఉన్‌-నబి – అక్టోబరు 09 – ఆదివారం
  6. క్రిస్మస్ -‌ డిసెంబరు 25 – ఆదివారం

ఐచ్ఛిక సెలవులు:

  1. కొత్త సంవత్సరం – జనవరి 1 – శనివారం
  2. హజరత్ అలీ జయంతి – ఫిబ్రవరి 15 – మంగళవారం
  3. షబ్-ఇ-మిరాజ్ -‌ మార్చి 1 – మంగళవారం
  4. షాబ్-ఏ-మీరాజ్ – మార్చి 19 – శుక్రవారం
  5. సషాదత్‌ హజ్రత్‌ అలీ – ఏప్రిల్ 22 – శుక్రవారం
  6. జుమాతుల్‌ వాదా – ఏప్రిల్ 29 – శుక్రవారం
  7. బసవ జయంతి – మే 5 – మంగళవారం
  8. బుద్ధ పూర్ణిమ – మే 16 – సోమవారం
  9. రథయాత్ర – జులై ‌1 – శుక్రవారం
  10. ఈద్ -ఏ-ఘాదిర్ – జులై 18 – సోమవారం
  11. వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 5 – శుక్రవారం
  12. 9 వ మొహర్రం – ఆగస్టు 8 – సోమవారం
  13. పార్శి నూతన సంవత్సరం – ఆగస్టు 16 – సోమవారం
  14. ఆర్బయీన్‌ – సెప్టెంబర్ 17 – మంగళవారం
  15. కార్తిక పౌర్ణమి/ గురునానక్‌ జయంతి – నవంబరు 8 – మంగళవారం
  16. సయ్యద్ మహమ్మద్ జువాన్ పురి మహాది జయంతి – డిసెంబర్ 8 – గురువారం
  17. క్రిస్మస్‌ ఈవ్ -‌ డిసెంబరు 24 – శనివారం
  18. బాక్సింగ్‌ డే – డిసెంబరు 26 – సోమవారం

ఆదివారం ఐచ్ఛిక సెలవు దినాలు:

  1. మహాలయ అమావాస్య – సెప్టెంబర్ 25 – ఆదివారం
  2. నరక చతుర్దశి – అక్టోబర్ 23 – ఆదివారం
  3. యజ్‌ దాహుమ్‌ షరీఫ్‌ – నవంబరు 6 – ఆదివారం
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nineteen =