ఎంసీఏ కోర్సు ఇకపై రెండేళ్లే, ఏడాది తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం

MCA Course Duration Has Reduced To 2 Years In AP,Master Of Computer Application,MCA To Be 2 Years Course From This Academic Year,Andhra Government,Mango News,Mango News Telugu,MCA Course,Vijayawada,MCA Course Olny For 2 Years Orders Issued By AP Government,MCA Course Olny For 2 Years,Two Years,MCA Course,MCA,Ap Government,MCA Course Olny For Two Years,AICTE Decreased MCA Course Duration,AP Government Key Decision,AP Government Orders,Andhra Pradesh State,Andhra Pradesh,MCA Programme To Two Years,MCA Course Duration,MCA Course Duration News,MCA Course News,Andhra Government Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) కోర్సుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసీఏ కోర్సును ప్రస్తుతం విద్యార్థులు మూడు సంవత్సరాల్లో పూర్తిచేస్తున్నారు. అయితే ఎంసీఏ కోర్సు వ్యవధి కాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీశ్‌ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా ఉన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఎంసీఏ కోర్సును రెండేళ్లుగా పరిగణించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్త కరిక్యులమ్‌ను అమలు చేయాల్సిందిగా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏపీ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eight =