మే నెలలో యాదాద్రి ఆల‌యం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్

0
యాదాద్రి దివ్య క్షేత్ర పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చిదిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

గత 24 గంటల్లో 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,407 కరోనా పాజిటివ్ కేసులు, 89 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,56,923 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,435 కి పెరిగింది. ముఖ్యంగా...

కేరళలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటన

0
కేరళ రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధికి సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...

హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించి టీడీపీ జెండా ఎగరేస్తాం: బాలకృష్ణ

0
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీకి జరగబోయే ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల తరఫున టీడీపీ నేత, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం నాడు ప్రచారం ప్రారంభించారు. ముందుగా టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో...

రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నా, వీకే శశికళ కీలక ప్రకటన

0
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. పదవి, పేరు,...

రేపటి బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం : మంత్రి పేర్ని నాని

0
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు మార్చి 5, శుక్రవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ...

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ-ఫామ్ పత్రాలు అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు స్థానాలకు గానూ చల్లా...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌, పునర్నిర్మాణ పనులు పరిశీలన

0
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చి 4, గురువారం నాడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ముందుగా యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహస్వామి...

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59...

తెలంగాణలో కరోనా: కొత్తగా 152 పాజిటివ్ కేసులు, 114 రికవరీలు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 152 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 3, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,406 కి చేరినట్టు...

RX100 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు...

ఏపీలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 135 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 3, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,90,215 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి...

ఆగస్టు నెలలో టీఎస్‌ ఐసెట్-2021‌ నిర్వహణ, షెడ్యూల్‌ విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నాడు విడుదల చేసింది. ఆగస్టులో ఐసెట్‌-2021 ప్రవేశ పరీక్షను...

ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న 10 మంది హైదరాబాదీలు

0
తాజాగా ప్రకటించిన 'హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021' జాబితా టాప్-10 లో భారత్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. 83 బిలియన్‌ డాలర్లు సంపదతో ముకేశ్...

కరోనా తీవ్రత : 24 గంటల్లో 9855 పాజిటివ్ కేసులు, 42 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 3, బుధవారం నాడు కూడా 9,855 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో...

మార్చ్ 7న ఆర్థికసహాయానికి ఎంపికైన జర్నలిస్టు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్

0
జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు మార్చి 7, ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు చేతుల మీదుగా నెక్లెస్ రోడ్లు లో...

ఏపీలో 12 పంచాయతీలు, 725 వార్డులకు కొత్త నోటిఫికేషన్ జారీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు విడతల సందర్భంగా నామినేషన్లు దాఖలు కాకపోవడం, సాంకేతిక కారణాల వలన ఎన్నికలు జరగని...

క్రిస్పీ చికెన్ పకోడా తయారుచేసుకోవడం ఎలా?

0
మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో కుకింగ్, న్యూమరాలజీ, ఆయుర్వేదిక్, యోగా, వ్యాయామ అంశాలతో పాటుగా పలు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ‘క్రిస్పీ...

మున్సిపల్‌ ఎన్నికల ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీ హవా, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఏపీలో విజయనగరం, ఏలూరు, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్...

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం, 24×7 కరోనా వ్యాక్సినేషన్

0
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఇకపై 24 గంట‌లు పాటుగా ప్ర‌జ‌ల‌కు కరోనా వ్యాక్సిన్...