దేశంలో 24 గంటల్లో 16488 కరోనా కేసులు, 113 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,488 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,79,979 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 113 మంది...
దేశంలో కరోనా నిబంధనల అమలు గడువు మార్చి 31 వరకు పొడిగింపు
దేశంలో కరోనా మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలను మార్చి 31, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలు...
అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధం మార్చి 31 వరకు పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును...
తెలంగాణలో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,98,631 కి చేరింది. అలాగే...
ఏపీలో కొత్తగా 96 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681 కు చేరుకుంది. గత 24 గంటల్లో 34778 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 96...
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్
టీమిండియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో యూసఫ్ పఠాన్ ప్రకటన చేశాడు. "అన్ని రకాల...
24 గంటల్లో 8333 కరోనా పాజిటివ్ కేసులు, 48 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతిరోజూ 8 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 26, శుక్రవారం నాడు కూడా 8333 కరోనా కేసులు, 48 మరణాలు...
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: 10 వాగ్ధానాలతో మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శుక్రవారం నాడు మున్సిపల్ ఎన్నికలకు...
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మే 2న ఒకేసారి ఫలితాలు
దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర...
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,825 కి పెరిగింది. దేశంలో...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి: సీఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర...
భారతీయ జనతా పార్టీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్
దేశంలో మెట్రో మ్యాన్ గా పిలవబడే ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ బీజేపీ పార్టీలో చేరబోతున్నాయని, కేరళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోతున్నట్టు ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25,...
తిరుపతిలో మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం నిర్వహణ
ఆంధప్రదేశ్ రాష్ట్రం త్వరలో కీలక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. మార్చి 4 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం తిరుపతిలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 25, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,98,453 కి చేరినట్టు రాష్ట్ర...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత తొలగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికలసంఘం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 16 పిటిషన్లను ఏపీ...
దేశంలో ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు, నేడే షెడ్యూల్ ప్రకటన?
దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు చోట్ల ఎన్నికలకు సంబంధించి నేడు కేంద్ర...
భారత్ నుంచి పలు దేశాలకు 3.61 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ సరఫరా
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే పొరుగు, ముఖ్య భాగస్వామి దేశాలతో పాటుగా ఇతర దేశాలకు కూడా దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లను కేంద్ర...
నేడు భారత్ బంద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, జీఎస్టీ మార్పులకు నిరసన
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిబ్రవరి 26, శుక్రవారం నాడు "భారత్ బంద్" కు పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, జీఎస్టీ మార్పులు, కొత్త ఇ-వే బిల్లుకు నిరసనగా...
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఉద్యోగాల కల్పనపై కీలక విషయాలు వెల్లడించారు. "నిజం చెప్పులేసుకునే లోపు...
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో ఫిబ్రవరి 25, గురువారం...




















































