మహారాష్ట్రలో ఒక స్కూల్ హాస్టల్‌లో 190 మందికి కరోనా పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని వషిమ్ జిల్లాలో ఓ పాఠశాల హాస్టల్ లో మొత్తం 190 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 186 మంది విద్యార్థులు...
బీజేపీలో చేరుతున్న పలువురు బెంగాల్ నటులు, నేడు చేరిన నటి పాయల్ సర్కార్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ), బీజేపీ పార్టీల్లోకి పలువురు ప్రముఖులు, నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ...
భారత్ Vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్: రెండు రోజునే భారత్ సంచలన విజయం
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ (డే/నైట్) లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో...
మంత్రి కేటీఆర్ కు బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్టర్ గా స్కోచ్ అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్నారు. 2020 సంవత్సరానికి గానూ దేశంలోనే ''బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్''గా కేటీఆర్ ను ఎంపిక చేసినట్లు...
ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరు ఎమ్మెల్సీ...
ఆ రాష్ట్రంలో 9-11 విద్యార్థులకు పరీక్షలు రద్దు, ఉద్యోగుల పదవీవిరమణ పెంపు
ఈ ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన 9, 10, 11 తరగతుల విద్యార్థులకు...
ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న 22 స్పెషల్ రైళ్లు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను రైల్వే శాఖ దశలవారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దశలవారీగా ఇప్పటికే 180 స్పెషల్ రైళ్లను నడుపుతుంది. తాజాగా...
కరోనా వ్యాప్తి: 4 రాష్ట్రాల ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం
దేశంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ప్రయాణ ఆంక్షలు వైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా మమతాబెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం...
పీఎం-కిసాన్ పథకం ద్వారా ఇప్పటికి రూ.1.15 లక్షల కోట్లు రైతులకు బదిలీ
దేశంలో రైతుల కోసం కేంద్రప్రభుత్వం "పీఎం-కిసాన్" పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1.15 లక్షల (1,15,638.87) కోట్లును 10.75 కోట్లకుపైగా లబ్ధిదారు రైతుల ఖాతాలకు బదిలీ...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం 7 రాష్ట్రాలలోనే
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,738 కరోనా కేసులు, 138 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,46,914 కు, మరణాల సంఖ్య 1,56,705 కు చేరుకుంది. దేశంలో...
సోషల్ మీడియా, ఓటీటీలు, డిజిటల్ న్యూస్ నియంత్రణపై కేంద్రం కొత్త నిబంధనలు
దేశంలో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ న్యూస్ మీడియాపై నియంత్రణకు సంబంధించి కేంద్రప్రభుత్వం గురువారం నాడు కొత్త నిబంధనలను ప్రకటించింది. డిజిటల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల...
మూడు రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటుగా కుప్పంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు కుప్పం చేరుకుంటారు....
నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం : సీఎం జగన్
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష(19)ను తోటి విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి హతమార్చాడు. ముందుగా మాట్లాడుకుందామని చెప్పి అనూషను...
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం, సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 24, బుధవారం నాడు మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి కీలక నిర్ణయం...
భారత్-ఇంగ్లాండ్ డే/నైట్ టెస్టు: తోలి ఇన్నింగ్స్ లో భారత్ 99/3
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ (డే/నైట్) లో స్పిన్నర్లు చెలరేగడంతో భారత్ జట్టు పట్టు బిగిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తోలి...
ఏపీలో కరోనా: కొత్తగా 94 పాజిటివ్ కేసులు, 66 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,503 కు చేరుకుంది. మంగళవారం 9AM...
కరోనా వ్యాప్తి: 9 రాష్ట్రాలకు ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపించింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి తగిన చర్యలను అమలు చేయడంలో భాగంగా మహారాష్ట్ర,కేరళ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్,...
VIP’s Journey : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ...
ఒకేరోజులో 8807 కరోనా పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం నాడు కూడా కొత్తగా 8807 కరోనా కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
నేటి నుంచి నాలుగు రోజుల పాటుగా మేడారం మినీ జాతర
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మినీ జాతర నేడు ప్రారంభమైంది. ఈ మేడారం మినీ జాతర ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 27 వరకు జరగనుంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల జాతరకు...





















































