జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు సీఎం కేసీఆర్ కర్తవ్యబోధ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కు కొత్తగా ఎన్నికైన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాపై నిషేధం శాశ్వతం, ట్విట్టర్ సంస్థ నిర్ధారణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మళ్ళీ ట్విట్టర్ లోకి అనుమతించేది లేదని ట్విట్టర్ సంస్థ నిర్ధారించింది. ముందుగా జనవరి నెలలో అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింస, కాల్పులు చోటుచేసుకున్న...
సీఎం కేసీఆర్ ఆదేశాలతో తిరుమలగిరి సాగర్ లో భూసమస్యల పరిష్కారంపై సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్లగొండ పర్యటన సందర్భంగా తిరుమలగిరి సాగర్ మండలంలో 5 గ్రామాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు...
మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన మానసా వారణాసి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఇంజనీర్ మానసా వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి ముంబయిలో ఫెమినా మిస్ ఇండియా 2020 ఫైనల్ పోటీలు...
విజయ్ హజారే ట్రోఫీ: ముంబయి జట్టులో అర్జున్ టెండూల్కర్ కు దక్కని చోటు
మాస్టర్ బ్లాస్టర్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు విజయ్ హజారే వన్డే ట్రోఫీ కోసం ఎంపిక చేయబడ్డ ముంబయి సీనియర్ టీమ్ లో చోటుదక్కలేదు. ముందుగా ప్రాక్టీస్...
తెలంగాణలో పట్టభద్రుల, ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే...
జీహెచ్‌ఎంసీ మేయర్ గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం నాడు జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గద్వాల విజయలక్ష్మి టీఆర్‌ఎస్ పార్టీ...
నటుడు అలీ రెజా హోమ్ టూర్
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
ఏపీ సీఎస్, డీజీపీలను అభినందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. విజయవాడలోని...
దేశంలో కరోనా నుంచి 1,05,73,372 మంది రికవరీ, రికవరీ రేటు 97.26 శాతం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,923 పాజిటివ్ కేసులు, 108 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,71,294 కు చేరుకోగా, మరణాల...
తెలంగాణలో 2,57,940 లబ్దిదారులకు కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 10, బుధవారం నాటికీ 2,57,940 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్ అయిన పోలీసు, మునిసిపల్,...
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక: నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ముందుగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు చేరుకున్నారు. వీరితో ఎన్నికల నిర్వహణ అధికారి, కలెక్టర్...
తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు, 118 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 146 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 10, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,96,134 కి చేరినట్టు...
నేడే జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక, టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ట్యాంక్ బండ్ సమీపంలోని జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో జరిగే మేయర్ ఎన్నిక కోసం...
కూరగాయల సంతలో యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 50 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 10, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,605 కు చేరింది....
అర్హులందరికీ త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తాం : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎదురు చూస్తున్నా నిరుపేదలుకు సీఎం కేసీఆర్ శుభవార్త...
విశాఖ ఉక్కును కర్మాగారంగా చూడొద్దు, ప్రజల మనోభావాలకు ప్రతీకగా చూడాలి: పవన్ కళ్యాణ్
విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఎమోషన్స్ తో కూడుకున్న అంశంగా, ప్రత్యేకంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం...
వ్యవసాయ చట్టాలతో ఒక్క రైతుకు నష్టం ఉండదు, కావాలనే దుష్ప్రచారం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసన గురించి కీలకంగా మాట్లాడారు. వ్యవసాయ చట్టాలపై...
నల్గొండలో పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలకు రూ.186 కోట్లు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ...






















































