కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్, ఇంద్రకరణ్ రెడ్డి

0
గజ్వేల్ మండలం సంగాపుర్ లో 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు గురువారం నాడు...

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12899 కరోనా కేసులు, 107 మరణాలు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,899 కరోనా కేసులు, 107 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,90,183 కు, మరణాల సంఖ్య 1,54,703 కు చేరుకుంది. దేశంలో...

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఇదే …

0
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం నాడు రాజ్యసభలో అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్న అడిగారు. ఈ...

తెలంగాణలో 176550 మందికి కరోనా టీకా, ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ కి మరో...

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికి 1,76,550 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేశారు. వీరిలో 109161 ప్రభుత్వ, 58,137 ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. ఫిబ్రవరి...

తెలంగాణలో కొత్తగా 177 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 3, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,101 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

పాములపై అపోహలు ఏంటి? వాస్తవాలు ఏంటి? : యాంకర్ రవి

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా...

ఏపీలో జూన్ 7 నుంచి 16 వరకు పదో తరగతి పరీక్షలు, షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 3, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల...

ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 95 పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 3, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099 కు చేరగా,...

పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం

0
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు...

ఒకేరోజులో 2992 కరోనా కేసులు, 30 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఫిబ్రవరి 3, బుధవారం నాడు 2992 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,33,266 కి...

ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఏపీలో రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌

0
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 4 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ప్రకటన...

మంచినీళ్లు అనుకోని శానిటైజర్‌ తాగిన బీఎంసీ అధికారి

0
దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రదేశాల్లో మరియు అధికారిక సమావేశాల్లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ఊహించని ఘటన జరిగింది. మంచినీళ్లు అనుకోని...

ఈ-వాచ్‌ యాప్‌ ఆవిష్కరించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం రూపొందించిన 'ఈ-వాచ్‌' యాప్ ‌ను ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)...

గుండె త‌ర‌లింపుపై మెట్రో అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

0
హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం నాగోల్ మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్ వరకు తొలిసారిగా మెట్రోరైలులో విజయవంతంగా గుండెను తరలించిన సంగతి తెలిసిందే....

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ

0
బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. దాదాపు 20 నిముషాలు సాగిన ఈ భేటీలో ఏపీలోని తాజా...

అవయవ దాత న‌ర్సిరెడ్డి కుటుంబం గొప్ప‌ది, అండగా ఉంటాం: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

0
బ్రెయిన్ డెడ్ అయి ఇత‌రుల‌కు అవ‌య‌వ దానం చేసిన పేద రైతు న‌ర్సిరెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. న‌ల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన...

భారత్ లో కేవలం 18 రోజుల్లోనే 41 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్

0
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో ఘనతను సాధించింది. కేవలం 18 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 40 లక్షలమందికి పైగా హెల్త్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసి,...

ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం: సీఎస్

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు....

మమ్ముట్టి “యాత్ర” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 61 వ పాఠంలో దివంగత...

నాలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు, ఇన్‌ఛార్జిలను నియమించిన బీజేపీ

0
దేశంలో తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం నాడు ఈ రాష్ట్రాలకు పోల్ ఇన్‌ఛార్జిలను,...