ముఖ్యమైన పెట్టుబడిపై రేపు ప్రకటన చేయనున్న మంత్రి కేటిఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ అనుకూల విధానాలతో ఎన్నో సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతూ, గొప్ప అభివృద్ధి దిశగా...

జనవరి 1 నుంచి ఇంటింటికి నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరా, ఏపీ కేబినెట్ కీలక...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...

మెట్రోలో ప్రయాణించిన జనసేనాని పవన్ కళ్యాణ్, తోటి ప్రయాణికులతో సంభాషణ

0
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్...

“అరవింద సమేత వీర రాఘవ” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...

నేడే ముంబయి, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్‌-1, గెలిస్తే ఆరోసారి ఫైనల్ కు వెళ్లనున్న ముంబయి

0
యూఏఈలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ప్లే ఆప్స్ దశకు చేరుకుంది. ఫ్లేఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, సన్ రైజర్స్...

భారత్ చేరుకున్న మరో మూడు ‘రఫేల్‌’ యుద్ధ విమానాలు

0
భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్ లో భాగంగా భారత్ చేరుకున్న 5 రఫేల్‌ విమానాలను...

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తుంది. ఇప్పటికే దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కావోస్తుండగా, ఇటీవలే...

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. పెద్దపల్లి జిల్లా మంథని...

అమెరికా ఎన్నికలు: 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్, కోర్టును ఆశ్రయించిన ట్రంప్

0
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది. అధ్యక్ష పీఠం కోసం 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాల్సి ఉండగా, డెమోక్రటిక్ పార్టీ...

ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు...

ఆ రాష్ట్రంలో రేపటి నుంచే సినిమా థియేటర్స్ ఓపెన్

0
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్, మల్టిఫ్లెక్సులు మూతపడిన సంగతి తెలిసిందే. అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15‌ నుంచే సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతి...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1539 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1539 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1539 కేసులతో కలిపి నవంబర్ 4, బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...

ఏపీలో మరో 2477 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 4, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,33,208 కు, మరణాల సంఖ్య 6744 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

దేశంలో గత 24 గంటల్లో 46253‌ కరోనా కేసులు, 514 మరణాలు

0
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 46253‌ కేసులు, 514 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 4, బుధవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య...

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి కేంద్రం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు: మంత్రి ఎర్రబెల్లి

0
రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం, నిధులు విషయంలో కేంద్ర వివ‌క్ష‌ సహా ప‌లు అంశాల‌పై ఈ రోజు మీడియాతో మాట్లాడారు....

ఆంధ్రప్రదేశ్ లో 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతి రద్దు చేసిన ఉన్నత విద్యామండలి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతి రద్దు అయింది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుండడంతో 48 కాలేజీల అనుమతులు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అలాగే వివిధ యూనివర్సిటీల...

సులభంగా అల్లం పొట్టు తీసుకోవడం ఎలా?

0
వావ్ లైఫ్‌స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో కిచెన్ టిప్స్, హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...

కరోనాతో ఒకేరోజు 125 మృతి, మరో 5505 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 4, బుధవారం నాడు కూడా 5505 కరోనా కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,98,198...

నవంబర్ 15 లోపు బుద్ధవనం ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
తెలంగాణ రాష్ట్రంలో నల్గోండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత బుద్దవనం ప్రాజెక్టుపై రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్...

అమెరికా ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ: ట్రంప్ కు 213, జో బైడెన్ కు 238...

0
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి...