బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్‌

0
దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత,...

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టండి : మంత్రి కేటిఆర్

0
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇంఛార్జీలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ శనివారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు....

మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత

0
మాజీ కేంద్ర మంత్రి‌ జశ్వంత్‌ సింగ్ (82)‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జశ్వంత్‌ సింగ్...

ఏపీలో ఇప్పటికీ 6,68,751 కరోనా కేసులు, 5663 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6 లక్షల 68 వేలు దాటింది. కొత్తగా 7293 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...

ఆరాధించెదము యేసయ్య నామమును – తెలుగు క్రిస్టియన్ పాట

0
Shekena Glory యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడేలా, ఆత్మతో నిండిన మరియు ఉత్తేజకరమైన పాటలు మరియు సందేశాలను అందిస్తున్నారు. ఈ వీడియోలో “ఆరాధించెదము యేసయ్య నామమును” అనే పాటను వీక్షించండి. “ఆరాధించెదము...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1967 కేసులతో కలిపి సెప్టెంబర్ 26, శనివారం రాత్రి...

క‌ర్ణాట‌క‌, మహారాష్ట్రలకు రేపటి నుండే టిఎస్‌ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మరియు మహారాష్ట్ర లకు బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి‌ ఇచ్చింది. దీంతో కరోనా...

ఏపీలో కరోనా: మరో 7293 కరోనా పాజిటివ్ కేసులు, 57 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7293 పాజిటివ్ కేసులు, 57 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 85,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కరోనా కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. గత...

24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 93420 మంది డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 85,362 పాజిటివ్ కేసులు నమోదవగా, 1089 మంది మరణించారు....

భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయి: మంత్రి కేటిఆర్

0
హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ...

శ్రీమద్ భగవద్గీత యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత

0
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా “శ్రీమద్ భగవద్గీత యొక్క...

ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూస్తాం, ఐరాస జనరల్ అసెంబ్లీలో పీఎం మోదీ కీలక...

0
ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోని 1.3 బిలియన్లకు పైగా ప్రజల...

కరోనా మరణాలపై ప్రపంచ దేశాలకు డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ రెండో వేవ్ కూడా ప్రారంభమవుతుంది. ఇక యూరోప్ దేశాల్లో కొత్త‌గా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి....

ఏపీలో నూతన మద్యం పాలసీ, 2934 మద్యం దుకాణాల లైసెన్సు రెన్యూవల్

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడుతూ ఎక్సైజ్‌ విధానంలో మార్పులు తీసుకొస్తుంది. గత సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ...

బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ప్రకటన: డీకే అరుణ, పురందేశ్వరికి చోటు

0
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 26, శనివారం నాడు జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ఒక జాతీయ ప్రధాన...

ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు నమూనా విడుదల, గంటకు 180 కిలోమీటర్ల వేగం

0
భారతదేశపు మొట్ట మొదటి రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్) రైలు ఫస్ట్ లుక్‌ను ఎన్‌సీఆర్‌టీసీ చైర్మన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా శుక్రవారం నాడు ఆవిష్కరించారు. హై-స్పీడ్,...

11 మంది కొత్త ఐపీఎస్ లకు గ్రేహౌండ్స్ అసాల్ట్ క‌మాండ‌ర్లుగా పోస్టింగ్

0
హైదరాబాద్ లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో ఫేజ్-2 శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణ క్యాడర్ కు చెందిన 11 మంది ఐపీఎ‌స్‌ లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

తెలంగాణలో భారీ వర్షాలు, ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయొద్దు

0
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్ననేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో యంత్రాంగం...

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి

0
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నై నగర శివారులోని తామరైపాక్కంలో గల వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరిగాయి. ముందుగా కుటుంబ సభ్యులు...