గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి

0
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నై నగర శివారులోని తామరైపాక్కంలో గల వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరిగాయి. ముందుగా కుటుంబ సభ్యులు...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రొబేషన్ లోనూ మెటర్నిటీ సెలవులకు అనుమతి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు శుభవార్త అందించింది. ప్రొబేషన్ సమయంలో కూడా అర్హులైన...

తెలంగాణలో కొత్తగా 2239 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2239 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 25, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,83,866 కి చేరినట్టు...

మహారాష్ట్ర రాష్ట్రంలో 13 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25, శుక్రవారం నాడు కొత్తగా 17,794 కరోనా...

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అక్టోబర్ 9 న నిర్వహణ

0
నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గత మార్చ్ 5 కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం గత ఏప్రిల్‌ 7...

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, 3 విడతల్లో ఎన్నికలు

0
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా...

ఏపీలో మరో 7073 కరోనా పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7073 కరోనా పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7073 కేసులతో కలిపి సెప్టెంబర్ 25, శుక్రవారం ఉదయం...

నిమ్స్‌లో కోబాస్ 8800 యంత్రం ప్రారంభం, రోజుకు 4 వేల ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు...

0
కరోనా పరీక్షల నిర్వహణకు గాను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోబాస్ 8800 యంత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ...

ఫ్రస్ట్రేటెడ్ డాక్టర్ – ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన

0
“Frustrated Woman” సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఫ్రస్ట్రేటెడ్ డాక్టర్ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. Khelpedia యూట్యూబ్...

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్‌ల‌ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్ ‌

0
హైదరాబాద్ నగరంలో రూ.184 కోట్ల‌తో నిర్మించిన‌ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు, రోడ్ నెంబర్ 45 నుండి దుర్గంచెరువు వరకు రూ.150 కోట్ల‌తో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ లను శుక్ర‌వారం...

దేశంలో కరోనా నుంచి కోలుకున్న 47 లక్షలకు పైగా బాధితులు, ఒకేరోజు 81177 మంది...

0
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజుకి 80 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 58 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 86,052‌ కేసులు,...

మందుబాబులకు శుభవార్త, తెలంగాణ‌లో బార్లు, క్ల‌బ్బులు ఓపెన్‌

0
రాష్ట్రంలో బార్లు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 22 న మొదటిసారిగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో బార్లు మూసివేసే ఉంచారు. తాజాగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా...

ఏపీ ఐసెట్-2020 ఫలితాలు విడుదల

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఐసెట్-2020 ప్రవేశపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఏపీ ఐసెట్‌–2020 పరీక్ష...

తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 50 వేలకు పైగా బాధితులు

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 24 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,50,160 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 2021 మంది డిశ్చార్జ్ అయినట్టు...

నూతన చట్టాల అమలులో చివరి గుడిసె వరకు ఫలితాలు అందడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం...

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి...

బిగినర్స్ కోసం 3 వారాల వర్కౌట్ ఛాలెంజ్ – యాంకర్ శ్యామల

0
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, పలు అంశాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...

మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి దారుణహత్య, 13 మంది అరెస్ట్

0
హైదరాబాద్ నగరంలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని యువతి బంధువులు దారుణంగా హత్య చేయించారు. ఈ ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం...

ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల...

0
గాన గంధర్వుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

జాతీయ ఆరోగ్యమిషన్ లో 1900 పోస్టులు, సెప్టెంబర్ 30 న నోటిఫికేషన్

0
జాతీయ ఆరోగ్యమిషన్‌ పరిధిలో వివిధ కేటగిరీలలో 1900 పోస్టుల నియామకాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 న నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఖాళీల వారీగా ఆయా జిల్లాల్లో పోస్టులను జిల్లా కలెక్టర్లే భర్తీ...

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కన్నుమూత

0
గాన గంధర్వుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో...