చెన్నైలో ఒక్కరోజే 1146 కరోనా కేసులు నమోదు
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 1458 కరోనా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో జూన్ 9న సినీ పెద్దల భేటీ
జూన్ 9, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినీ పరిశ్రమపెద్దలు భేటీ కానున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 206 నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కొత్తగా నమోదైన 206 కేసులతో కలిపి జూన్ 6, శనివారం సాయంత్రం 5...
తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు, 123 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 206 కేసులతో...
చెన్నైలో ఈ రోజు 1146 కరోనా కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1458...
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఈ రోజు హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ...
తెలంగాణలో మద్యం ప్రియులకు శుభవార్త, రాత్రి 8:30 వరకు ఓపెన్
తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఇటీవలే రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
ఏపీలో ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ ఎప్పుడంటే?
కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే....
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజుపై కీలక నిర్ణయం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో పలు రాష్ట్రాల్లో కరోనా బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. ఈ...
తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు, జీహెచ్‌ఎంసీ పరిధిలో వాయిదా
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరీక్షలు...
విశాఖ గ్యాస్ లీకేజి ఘటనపై హైపవర్ కమిటీ సమావేశం
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి...
ఆరుగురు ఈడీ సిబ్బందికి కరోనా పాజిటివ్, ఢిల్లీలో ప్రధాన కార్యాలయం మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఢిల్లీలో ఇప్పటికే 26,334 కరోనా కేసులు నమోదవగా, 10315 మంది కోలుకున్నారు, 708 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)...
మస్కట్ నుంచి హైదరాబాద్‌కు విమానాలు నడపాలని కేంద్రమంత్రికి కేటిఆర్ విజ్ఞప్తి
మస్కట్‌లో ఉన్న తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులు చేసిన అభ్యర్థనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ స్పందించారు. కరోనా మహమ్మారి కారణంగా జీతాలు, ఆహారం లేక మస్కట్...
వ్యవసాయం దండగ కాదు, పండుగని సీఎం కేసీఆర్ నిరూపించారు – మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించి, గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రతను పాటిస్తే వానాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోబడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి...
ఏపీలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింత ప్రభావం చూపుతుంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 161...
జూన్ 9న ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో జూన్ 9న తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ కు...
తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మద్యం షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...
భారత్ లో పెరుగుతున్న కరోనా తీవ్రత: 24 గంటల్లో 9,887 కేసులు, 294 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,887 కరోనా పాజిటివ్ కేసులు, 294...
ఏపీలో లాక్‌డౌన్ సడలింపులు: జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ ఓపెన్
కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే....




















































