జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువ

0
ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ. పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి....

వైఎస్ఆర్ సంస్మరణ సభ, పలువురు వైఎస్ఆర్ సన్నిహితులకు ఆహ్వానం

0
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్ హెఛ్ఐసీసీలోని నోవాటెల్ లో సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. గతంలో వైఎస్‌ఆర్‌ తో సన్నిహితంగా...

బిగ్‌బాస్ విన్న‌ర్ సిద్ధార్థ్ శుక్లా క‌న్నుమూత‌

0
హిందీ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బిగ్‌బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా సిద్ధార్థ్ శుక్లా మరణించినట్లు తెలుస్తుంది. ముందుగా అతన్ని ముంబయిలోని కూపర్...

వైఎస్ఆర్ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. గురువారం...

ప్రతి భార్య, భర్త ఇలా చేస్తే విడిపోరు – డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా పిల్లలను చూసుకునే విషయంలో భార్య, భర్తల మధ్య వచ్చే...

డబ్బు సంపాదనలో వేసే తప్పటడుగులు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదనలో వేసే తప్పటడుగులు ఏంటి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కృషి చేసిన, కష్టపడినా, టెక్నీక్స్ వాడినా కూడా చిన్న చిన్న...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 322 కరోనా కేసులు, 331 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 322 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 1, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,58,376 కి చేరింది. అలాగే...

ఏపీలో కొత్తగా 1186 మందికి కరోనా పాజిటివ్, 10 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,186 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 1, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,15,302...

మహారాష్ట్రలో ఒకేరోజులో 4456 కరోనా కేసులు, 183 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కొత్తగా 4,456 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 64,69,332 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

మల్లేశం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

0
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి...

సెప్టెంబ‌ర్ 2న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ : మంత్రి కేటీఆర్

0
టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగ‌త నిర్మాణం కోసం...

మరో 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు, సీఎం కేసీఆర్ నిర్ణయం

0
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు...

కేరళలో 24 గంటల్లో 30203 కరోనా పాజిటివ్ కేసులు, 115 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 30,203 కరోనా కేసులు, 115 మరణాలు...

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 338 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 31, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

ఏపీలో కరోనా: కొత్తగా 1115 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 52,319 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...

మనసుకు ఇంతకంటే గొప్పమందు లేదు – డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “మీ కౌన్సెలింగ్ మీరే చేసుకోవచ్చు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో వచ్చే సమస్యలను జఠిలం చేసుకోకుండా,...

దేశంలో కరోనా వ్యాప్తి: కొత్తగా 30941 పాజిటివ్ కేసులు, 350 మరణాలు నమోదు

0
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 30,941 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 31, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

సెప్టెంబర్ 1న తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్, సభ్యుల పదవీబాధ్యతల స్వీకరణ

0
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ రావును, సభ్యులుగా సీహెఛ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కే.కిషోర్ గౌడ్ లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు...

క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ

0
టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా సోమవారం నాడు స్టువర్ట్ బిన్నీ ప్రకటన చేశాడు. 2014, జులైలో ఇంగ్లాండ్‌ తో జరిగిన...