అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆగస్టు 30 లోగా పరిశుభ్రం చేయించాలి, మంత్రుల ఆదేశాలు

0
సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఈ నెల 30 లోగా పరిశుభ్రం చేయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు....

తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

0
తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో...

వాట్సాప్‌ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్ చేసుకునే విధానం ఇదే…

0
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ పక్రియను మరింత సులభతరం చేసేలా కేంద్రం మరో విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్తగా నిమిషాల్లోనే వాట్సాప్...

7 లక్షల మందికిపైగా అగ్రిగోల్డ్ బాధితుల‌ ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ: సీఎం...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి మంగళవారం నాడు రూ.666.84 కోట్లను అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో జమ చేశారు. రెండో ద‌శలో భాగంగా రూ.10 వేలు లోపు డిపాజిట్ దారులైన 3.86...

ఆఫ్ఘానిస్తాన్ లో పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ

0
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్ దేశంలో ఏర్పడ్డ తాజా పరిణామాలపై కీలకంగా చర్చించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ...

ఏపీలో కొత్తగా 1248 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1248 కరోనా పాజిటివ్ కేసులు, 15 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 24, మంగళవారం ఉదయం 10 గంటల...

అట్టహాసంగా ప్రారంభమైన టోక్యో పారాలింపిక్స్-2020 గేమ్స్

0
టోక్యో పారాలింపిక్-2020 గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు...

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు, అప్రమత్తంగా ఉండాలని నిపుణుల కమిటీ నివేదిక

0
దేశంలో తీవ్ర కరోనా సెకండ్ వేవ్ తో ఏర్పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మళ్ళీ మెరుగుపడుతున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని తాజాగా ఓ...

సీఎం ఉద్దవ్‌ థాకరేపై వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రమంత్రి నారాయణ్‌ రాణేను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర...

0
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి నారాయణ్‌ రాణేను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నిర్వహించిన...

దేశంలో కొత్తగా 25467 కరోనా కేసులు, 39486 రికవరీలు నమోదు

0
దేశంలో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజీటివిటీ రేటు (1.55%) ఉండగా, వరుసగా 29 రోజులుగా 3 శాతం కన్నా తక్కువగా నమోదవుతుంది....

ఇకపై ఏపీలో టెన్త్ పాసైన విద్యార్థులకు ఆన్‌లైన్ లో మైగ్రేషన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్...

0
ఆంధ్ర ప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆగస్టు 6 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో...

నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ తో నిధుల సమీకరణకై కేంద్రం ప్రభుత్వం భారీ ప్రణాళిక

0
కేంద్ర ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం కేంద్రం భారీ ప్రణాళికను రూపొందించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ (ఎన్ఎంపీ) పేరుతో నిధుల సమీకరణ లక్ష్యంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల...

ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు, ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటన

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీయట్ అడ్మిషన్స్ (ప్రవేశాలు) ఆన్‌లైన్ విధానం ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ తోలి దశ ఆన్‌లైన్ అడ్మిషన్స్ (ప్రవేశాలకు) ను ఆగస్టు 13...

మూడు చింతలపల్లి గ్రామంలో కాంగ్రెస్ 48 గంటల దళిత-గిరిజన ఆత్మగౌరవ దీక్ష

0
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, ఆగస్టు 18న రంగారెడ్డి...

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలి, వైద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖలకు సీఎం కేసీఆర్...

0
వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున, ముందస్తు నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో...

కేరళలో 24 గంటల్లో కొత్తగా 13383 పాజిటివ్ కేసులు, 90 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 85,650 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 13,383 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు పున:ప్రారంభం

0
రాష్ట్రంలో అంగన్ వాడీలతో సహా అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన ఉన్నత స్థాయి...

తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ నియామకం

0
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ రావును నియమించారు. అలాగే...

కులవృత్తులపై ఆధారపడ్డ వారు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి...

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్బుతంగా ఉందని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) అధికారుల బృందం ప్రశంసించింది. సోమవారం...

హుజూరాబాద్‌ లో దళిత బంధు అమలుకు మరో రూ.500 కోట్లు విడుదల

0
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...