కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ : మంత్రి...

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

దేశంలో కరోనా రికవరీ రేటు 93.38 శాతం, మరణాల రేటు 1.20 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,20,529 కరోనా పాజిటివ్ కేసులు, 3380 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,44,082 కి పెరిగింది....

తెలంగాణలో రేష‌న్‌ కార్డుదారుల‌కు 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో రేష‌న్‌ కార్డుదారుల‌కు జూన్ 5, శనివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌రకు రేష‌న్ షాపులు తెరచిఉంచనుండగా, జూన్...

అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల

0
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జయంతి అయిన జులై 8వ తేదీన కొత్త పార్టీ పేరు, జెండా,...

ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకం : వెంకయ్య నాయుడు

0
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమని, అందుకోసం పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని చెప్పారు. ఈ...

తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి సీఎం కేసీఆర్ నివాళి

0
తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు, ప్రజాస్వామికవాది రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి,...

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. మొత్తం 20 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల...

ఆత్మగౌరవం దెబ్బతింటే ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు? ఈటలకు పల్లా కౌంటర్

0
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం నాడు టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ...

వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారబోతుంది: సీఎం జగన్

0
పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ-అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పాదయాత్ర చేసిన సమయంలో లీటర్‌...

తాడిపత్రిలో 500 పడకల జర్మన్‌ హ్యాంగర్ల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తాడిపత్రిలో కోవిడ్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్‌ స్టీల్‌ వద్ద ఏర్పాటు చేసిన 500 పడకల జర్మన్‌ హ్యాంగర్ల ఆసుపత్రిని...

తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి : సీఎం కేసీఆర్

0
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదనే విషయం ప్రస్థుతం కరోనా సమయంలో...

ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 10413 పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 10413 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

ధరణి పోర్టల్ లో ఫిర్యాదులను వీలైనంతగా త్వరగా పరిష్కరించాలి: సీఎస్ సోమేశ్ కుమార్

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ధరణి...

తెలంగాణలో కొత్తగా 2175 కరోనా కేసులు, 15 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2175 కేసులు నమోదవడంతో జూన్ 4, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,87,664 కి చేరినట్టు...

టిమ్స్‌ ఆసుపత్రిలో 150 బెడ్స్ ఐసీయూ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిలో 150 బెడ్స్ ఐసీయూను ప్రారంభించారు. ఈ...

మహారాష్ట్రలో ఒకేరోజులో 14152 కరోనా కేసులు, 289 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 14,152 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,05,565 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

జీన్స్, టీ షర్ట్స్, స్పోర్ట్స్ షూస్ ధరించి రావొద్దు – సీబీఐ డైరెక్టర్

0
సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్ట‌ర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ అధికారులు, సిబ్బందికి ఆయన కీల‌క దేశాలు జారీ...

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

0
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. సామాన్యుల జీవితాలలోని వ్యక్తిగత, సామాజిక...

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా వ్యాప్తిని నివారించడానికి రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను జూన్ 14 వరకు...

రాష్ట్రాల వద్ద కోటి 93 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులుపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. కేంద్ర...