గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్, మూడున్నరేళ్ళపాటు రాష్ట్రానికి సేవలందించినందుకు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలుసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సతీసమేతంగా గవర్నర్ నివాసానికి చేరుకుని బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా...
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా, మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా? – బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందకపోగా.....
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు వేదిక ధర్మశాల నుంచి ఇండోర్ కు మార్పు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో...
అన్నిరంగాల్లో మోదీ సర్కార్ ఘోర వైఫల్యం, తప్పని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా – సీఎం కేసీఆర్
అన్నిరంగాల్లో మోదీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కుడా సిద్ధమని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ మేరకు ఆయన...
ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రజలు...
దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం…వివరాలివే
దేశంలో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త గవర్నర్లను నియమించడంతో పాటుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారిని మరో రాష్ట్రానికి బదిలీ చేశారు. అలాగే మహారాష్ట్ర...
మహిళల టీ20 ప్రపంచ కప్: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం.. రాణించిన జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్
టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్లతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠ భరితంగా...
ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్...
ఇంట్లోనే వెజ్ రాజ్మా హాట్ డాగ్ తయారు చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే భారత్-పాకిస్థాన్ మధ్య తొలి పోరు.. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు గాయం,...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 12న) కీలక పోరు జరుగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళలతో తలపడనుంది....













































