శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ముగింపు సభ వరకు తగిన భద్రత కల్పించాలి, అమిత్ షాకు...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ పాదయాత్ర శుక్రవారం నాడు...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల, మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 2022-23 ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. ఇక గ్రూప్-1 ఫలితం ఇప్పుడు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్...
ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ నటుడు శరత్ కుమార్ భేటీ
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ...
నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నటుడు నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర...
నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి.. సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి చెందారు. 32 ఏళ్ల స్వామి మృతి పట్ల రాష్ట్ర మంత్రి కేటీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మర్రిగూడ...
తెలంగాణలో కొత్తగా 2,391 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్.. ప్రకటించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా 2,391 ఉద్యోగాల భర్తీకి...
పిల్లల చదువులు…పెద్దల కష్టాలు – ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన
“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్...
పనసపొట్టు కర్రీ తయారీ విధానం ఇదే…
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
టీడీపీ ‘యువగళం’ ఆగదు.. జనసేన ‘వారాహి’ ఆగదు, మా యాత్రలను జీవో 1 అడ్డుకోలేదు – కుప్పం సభలో...
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 'యువగళం' ఆగదని.. అలాగే జనసేన 'వారాహి' కూడా ఆగదని ప్రకటించారు యువనేత నారా లోకేష్. శుక్రవారం కుప్పంలో లోకేష్ నేతృత్వంలో 'యువగళం' పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఒడిశా రాష్ట్రంలోకి విస్తరించింది. ఒడిశాకి చెందిన పలువురు ముఖ్యనేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం...














































