ఫ్రెంచ్‌ ఓపెన్‌-2022: క్వార్టర్ ఫైనల్లో టెన్నిస్‌ వరల్డ్ నెంబర్‌ వన్‌ నోవాక్‌ జొకోవిచ్‌కు షాక్.. సెమీ ఫైనల్‌లోకి రఫెల్‌ నాదల్‌

French Open 2022 Rafael Nadal Beats World Number 1 Novak Djokovic To Enter Semifinals, Rafael Nadal Beats World Number 1 Novak Djokovic To Enter Semifinals, Rafael Nadal Beats World Number 1 Novak Djokovic, Rafael Nadal To Enter Semifinals, World Number 1 Novak Djokovic, French Open 2022, 2022 French Open, French Open, Rafael Nadal, Novak Djokovic, French Open 2022 Semifinals, 2022 French Open Semifinals, French Open Semifinals, 2022 French Open Semifinals News, 2022 French Open Semifinals Latest News, 2022 French Open Semifinals Latest Updates, 2022 French Open Semifinals Live Updates, Mango News, Mango News Telugu,

ఫ్రెంచ్‌ ఓపెన్‌ – 2022లో సంచలనం నమోదయింది. టెన్నిస్‌ ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆటగాడు నోవాక్‌ జొకోవిచ్‌కు షాక్ తగిలింది. 13 సార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన రఫెల్‌ నాదల్‌ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. తద్వారా ఆదివారం జరిగే ఫైనల్స్‌లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ లో 6-2, 4-6, 6-2, 7-6 స్కోరుతో నాదల్‌, జొకోవిచ్‌ను ఓడించాడు. మ్యాచ్‌ ఆరంభంలోనే నాదల్‌ ఆధిపత్యం చూపించాడు. 6-2 స్కోరుతో తొలిసెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే రెండవ సెట్‌లో జొకోవిచ్‌ పుంజుకుని 6-4 తో గెలుచుకుని రేసులోకొచ్చాడు. అయితే నాదల్‌ ఆ తర్వాతి రెండు సెట్లను వరుసగా 6-2, 7-6 స్కోరుతో గెలుచుకోవడంతో జొకోవిచ్‌కు షాక్ తప్పలేదు. దీంతో కెరీర్ లో 21వ గ్రాండ్‌ స్లామ్‌నుసాధించాలన్న జొకోవిచ్‌ ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం రోజర్‌ ఫెదరర్‌తో సమానంగా 20 గ్రాండ్‌ స్లామ్స్‌ను సాధించగా, రఫెల్‌ నాదల్‌ 21 గ్రాండ్‌ స్లామ్స్‌ను కైవసం చేసుకున్నాడు. అతనికి టెన్నిస్‌ లో ‘కింగ్‌ ఆఫ్‌ క్లే’ గా పేరుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న ఆటగాడిగా నాదల్‌కు రికార్డున్నది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =