మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడు జైన్ కన్నుమూత

Microsoft CEO Satya Nadella Son Zain Passed Away Due To Cerebral Palsy Today, Microsoft CEO Satya Nadella Son Zain Passed Away, Microsoft CEO Satya Nadella Son Zain Passed Away Due To Cerebral Palsy, Microsoft CEO Satya Nadella's Son Passes Away At 26, Microsoft CEO Satya Nadella's Son Passes Away, Microsoft CEO Satya Nadella's Son, Microsoft CEO, Satya Nadella's Son, Satya Nadella, Satya Nadella's Son Passes Away At 26, Zain Nadella, Zain Nadella Passes Away At 26, Chief Executive Officer of Microsoft, Chief Executive Officer, Microsoft, Chief Executive Officer of Microsoft Satya Nadella, CEO Satya Nadella, CEO Satya Nadella Son Passes Away At 26, Zain Nadella Passes Away, Zain Nadella Passes Away Due To cerebral palsy, cerebral palsy, Mango News, Mango News Telugu,

మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల ఇంట్లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. సత్య నాదెళ్ల కుమారుడు ‘జైన్ నాదెళ్ల’ సోమవారం మరణించారు. అతని వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అయితే, ‘జైన్’ సెరిబ్రల్ పాల్సీ (కండరాలలో పుట్టుకతో వచ్చే రుగ్మత)తో జన్మించాడు. ‘జైన్’  మరణించినట్లు సాఫ్ట్‌వేర్ కంపెనీ తన సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో తెలిపింది. సత్య నాదెళ్ల మరియు అతని భార్య ‘అను’ కోసం ప్రార్ధించండి. వారికి మనోబలం కలగాలని కోరుకుందాం అని ఆ మెయిల్‌లో పేర్కొంది. కాగా, కొడుకు ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. సత్య నాదెళ్ల తన కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలను అందుకోవడం ఆయన మనో ధైర్యానికి నిదర్శనం.

2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, సత్య నాదెళ్ల వైకల్యాలున్న వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జైన్‌ను పెంచడం మరియు మద్దతు ఇవ్వడంలో తాను నేర్చుకున్న పాఠాలను ఉదహరించేవారు. సంగీతంలో అతని (జైన్) పరిశీలనాత్మక అభిరుచి, అతని ప్రకాశవంతమైన చిరునవ్వుతో అతని కుటుంబంతోపాటు అతనిని ప్రేమించిన వారందరికీ ఎప్పటికీ జైన్ గుర్తుండిపోతాడు” అని చిల్డ్రన్స్ హాస్పిటల్ యొక్క CEO జెఫ్ స్పెరింగ్ తన బోర్డుకి ఒక సందేశంలో తెలిపారు. జైన్ ఈ హాస్పిటల్ లోనే చికిత్స పొందేవాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =